![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/te/thumb/d/db/GeetaMadhuri.jpg/640px-GeetaMadhuri.jpg&w=640&q=50)
గీతా మాధురి
నేపథ్య గాయని, డబ్బింగ్ కళాకారిణి / From Wikipedia, the free encyclopedia
శొంఠి గీతా మాధురి ఒక తెలుగు సినీ గాయని. తెలుగు సినిమాలలో అనేక శ్రావ్యమైన పాటలు పాడింది. నచ్చావులే(2008) సినిమాలో ఆమె పాడిన నిన్నే నిన్నే పాటతో ఎంతో ప్రాచుర్యం సంపాదించుకుంది. ఈ పాటకుగాను మొదటి నంది అవార్డు అందుకుంది. మాటీవిలో ప్రసారమైన సూపర్ సింగర్ అనే షో లో కూడా ఆమె పాల్గొంది.[1]
త్వరిత వాస్తవాలు గీతా మాధురి, వ్యక్తిగత సమాచారం ...
గీతా మాధురి | |
---|---|
![]() | |
వ్యక్తిగత సమాచారం | |
జన్మ నామం | శొంఠి గీతా మాధురి |
జననం | (1985-08-24) 1985 ఆగస్టు 24 (వయసు 38) |
వృత్తి | గాయని అనువాద కళాకారిణి టీవీ వ్యాఖ్యాత |
క్రియాశీల కాలం | 2006-ఇప్పటివరకు |
జీవిత భాగస్వామి | నందు |
మూసివేయి