ఖరహరప్రియ రాగము కర్ణాటక సంగీతంలో 22వ మేళకర్త రాగము .[1] [2] హిందుస్థానీ సంగీతంలోని కాఫీ థాట్ రాగం దీనికి సమానమైనది.
Kharaharapriya scale with shadjam at C
(S R2 G2 M1 P D2 N2 S)
అవరోహణ : సని ధ ప మగా రి స
(S N2 D2 P M1 G2 R2 S)
ఈ రాగం లోని స్వరాలు చతుశ్రుతి ఋషభము, సాధారణ గాంధారము, శుద్ధ మధ్యమము, చతుశ్రుతి ధైవతము , కైశికి నిషాధము . ఇది 58 వ మేళకర్త రాగమైన హేమవతికి సమానమైన శుద్ధ మధ్యమ రాగము.
త్యాగరాజు కృతులు.
కోరి సేవింపరారే - అదితాళం
చక్కనిరాజమార్గములుండగా - అదితాళం
చేతులారశృంగారము జేసి - అదితాళం
నడచి నడచి - అదితాళం
పక్కల నిలబడి కొలిచే ముచ్చట - మిశ్రచాపు తాళం
పాహి రామ రామ యనుచు - రూపక తాళం
పేరిడి నిన్ను - అదితాళం
మిత్రి భాగ్యమే భాగ్యము - అదితాళం
రామా నీ యెడ - అదితాళం
రామ నీ సమానమెవరు - అదితాళం
విడెము సేయవే నన్ను విడనాడకువే - అదితాళం
ఈ రాగంలో అనేకమైన జన్య రాగాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఆభేరి, అభోగి, బృందావన సారంగ, కాఫీ, మధ్యమావతి, ముఖారి, రీతిగౌళ, శ్రీ, ఉదయరవిచంద్రిక, శివరంజని, శ్రీరంజని.
ఆనంద భైరవి రాగము
ఉదాహరణలు
పలుకే బంగారమాయెనా కోదండపాణి - రామదాసు కీర్తన.
s:రాముని వారము మాకేమి విచారము - రామదాసు కీర్తన.
రారా రామ సీతా రామ రారా - రామదాసు కీర్తన.
తరలిపోదాము చాలా దయయుంచండి - రామదాసు కీర్తన.
కలియుగ వైకుంఠము భద్రాచల నిలయము - రామదాసు కీర్తన.
ఏటికి దయరాదు శ్రీరాములు నన్ను - రామదాసు కీర్తన.
భారములన్నిటికి నీవెయనుచు నిర్భయుడనై యున్నానురా రామ - రామదాసు కీర్తన.
ఎటుబోతివో రామ యెటు బ్రోతువో రామ - రామదాసు కీర్తన.
ఎందుకు కృపరాదు శ్రీరామ - రామదాసు కీర్తన.
రామనామమే జీవనము అన్యమేమిరా కృపావనము - రామదాసు కీర్తన.
ముఖారి రాగము
ఉదాహరణలు
రామ నీ చేతేమిగాదుగా - రామదాసు కీర్తన.
అయ్యయ్యో నీవంటి అన్యాయ దైవము - రామదాసు కీర్తన.
రామరామ నీవేగతిగద సంరక్షణంబు సేయ - రామదాసు కీర్తన.
రామ రామ రామ రామ శ్రీరామ - రామదాసు కీర్తన.
పాలయమాం జయ రామ జయ - రామదాసు కీర్తన.
మధ్యమావతి రాగము
ఉదాహరణలు
అడిగి సుఖము లెవ్వ రనుభవించిరిరా - త్యాగరాజు కీర్తన
s:పాహి రామ ప్రభో పాహి రామప్రభో - రామదాసు కీర్తన.
నిను పోనిచ్చెదనా సీతారామ - రామదాసు కీర్తన.
రామా నను బ్రోవగరాదా - రామదాసు కీర్తన.
ఓ రఘువీరా యని నే పిలిచిన - రామదాసు కీర్తన.
రామ సుధాంబుధి ధామ రామ నాపై - రామదాసు కీర్తన.
అదివో అల్లదివో శ్రీ హరివాసము - అన్నమాచార్య కీర్తన
Ragas in Carnatic music , డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
Raganidhi by P. Subba Rao, Pub. 1964, The Music Academy of Madras
http://www.carnatica.net/nvr/kharahara.pdf