![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/te/thumb/0/0a/Kodihalli_muralimohan.jpg/640px-Kodihalli_muralimohan.jpg&w=640&q=50)
కోడిహళ్లి మురళీ మోహన్
తెలుగు రచయిత, వికీపీడియను / From Wikipedia, the free encyclopedia
కోడీహళ్లి మురళీ మోహన్ తెలుగు రచయిత.[1] ఇతను"స్వరలాసిక" కలం పేరుతో ఆంధ్రభూమి దిన పత్రిక, నేటి నిజం దినపత్రిక, ఈవారం, జాగృతి లాంటి పత్రికలలో వివిధ గ్రంథాలపై చేసిన సమీక్షల్ని "గ్రంథావలోకనమ్" పేరుతో వెలువరించారు.[2]
త్వరిత వాస్తవాలు కోడిహళ్లి మురళీ మోహన్, జననం ...
కోడిహళ్లి మురళీ మోహన్ | |
---|---|
![]() కోడిహళ్లి మురళీ మోహన్ చిత్రం | |
జననం | కోడిహళ్లి మురళీ మోహన్ (1966-02-04) 1966 ఫిబ్రవరి 4 (వయసు 58) మడకశిర, అనంతపురం జిల్లా ప్రస్తుత శ్రీ సత్య సాయి జిల్లా |
ఇతర పేర్లు | స్వరలాసిక |
విద్య | ఎలెక్ట్రికల్ ఇంజనీరింగులో డిప్లొమా |
ఉద్యోగం | దక్షిణమధ్యరైల్వేలో సీనియర్ సెక్షన్ ఇంజనీర్ |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | తెలుగు రచయిత,సంపాదకులు |
జీవిత భాగస్వామి | శాంతకుమారి |
పిల్లలు | కె.శ్రీహరిప్రమోద్, కె.శ్రీసాయిప్రణీత |
తల్లిదండ్రులు | శ్రీమతి కె.పద్మావతి, శ్రీ కె.గోపాలకృష్ణ |
మూసివేయి