కొండపల్లి
ఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం మండల పట్టణం / From Wikipedia, the free encyclopedia
కొండపల్లి బొమ్మలకు ప్రసిద్ధి చెందిన ఈ కొండపల్లి ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన పట్టణం. కొండపల్లి విజయవాడ గుండా పోయే జాతీయ రహదారి 221 మీద విజయవాడకు 16 కి.మీ. దూరములో ఉంది.
కొండపల్లి పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం కొండపల్లి (అయోమయ నివృత్తి) చూడండి. |
త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 16.620416°N 80.543407°E /, రాష్ట్రం ...
కొండపల్లి | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
![]() |
|
అక్షాంశరేఖాంశాలు: 16.620416°N 80.543407°E / 16.620416; 80.543407 | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | ఎన్టీఆర్ జిల్లా |
మండలం | ఇబ్రహీంపట్నం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 33,373 |
- పురుషుల సంఖ్య | 16,772 |
- స్త్రీల సంఖ్య | 16,606 |
- గృహాల సంఖ్య | 8,947 |
పిన్ కోడ్ | 521228 |
ఎస్.టి.డి కోడ్ | 08645 |
మూసివేయి
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/te/thumb/9/91/Kondapalli_Toys.jpg/640px-Kondapalli_Toys.jpg)