కేదార్నాథ్ (సినిమా)
కేదార్నాథ్ 2018లో విడుదల అయినా హిందీ సినిమా. / From Wikipedia, the free encyclopedia
కేదార్నాథ్ 2018లో విడుదలయిన హిందీ సినిమా.[2] రోనీ స్క్రూవాలా నిర్మించిన ఈ చిత్రానికి అభిషేక్ కపూర్ రచన, దర్శకత్వం వహించాడు. ఇందులో సుశాంత్ సింగ్ రాజపుత్, సారా అలీ ఖాన్ నటించారు.[3]
త్వరిత వాస్తవాలు కేదార్నాథ్, దర్శకత్వం ...
కేదార్నాథ్ | |
---|---|
దర్శకత్వం | అభిషేక్ కపూర్ |
రచన | కనికా ధిల్లాన్ అభిషేక్ కపూర్ |
దీనిపై ఆధారితం | కేదార్నాథ్ 2013 ఉత్తర భారత వరదలు |
నిర్మాత | రోనీ స్క్రూవాలా ప్రగ్యా కపూర్ అభిషేక్ కపూర్ |
తారాగణం | సుశాంత్ సింగ్ రాజ్పుత్ సారా అలీ ఖాన్ |
ఛాయాగ్రహణం | తుషార్ కాంతి రే |
కూర్పు | చందన్ అరోరా |
నిర్మాణ సంస్థ | గై ఇన్ ది స్కై పిక్చర్స్ |
పంపిణీదార్లు | ఆర్ఎస్విపి మూవీస్ |
విడుదల తేదీ | 7 డిసెంబరు 2018 (2018-12-07) |
సినిమా నిడివి | 116 నిమిషాలు[1] |
దేశం | ఇండియా |
భాష | హిందీ |
బడ్జెట్ | ₹35 కోట్లు |
బాక్సాఫీసు | est.100cr |
మూసివేయి