కేదార్నాథ్
From Wikipedia, the free encyclopedia
కేదార్నాథ్ హిందువుల ముఖ్య పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది భారతదేశంలోని ఉత్తరా ఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లా లోని ఒక నగర పంచాయితీ. కేదార్నాథ్ సముద్రమట్టానికి 3584 మీటర్ల ఎత్తులో ఉంది. మందాకినీ నది పైభాగంలో మంచు కప్పిన కొండల మధ్య ఉంది. హిందువుల పవిత్ర ఆలయమైన కేదార్నాథ్ శివాలయం ఉన్న పుణ్య క్షేత్రం. శివభక్తుల ముఖ్య పుణ్యక్షేత్రం కేదార్నాథ్.
త్వరిత వాస్తవాలు కేదార్నాథ్, దేశం ...
కేదార్నాథ్ | |
---|---|
పట్టణం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తరాఖండ్ |
జిల్లా | రుద్రప్రయాగ్ |
Elevation | 3,553 మీ (11,657 అ.) |
జనాభా (2001) | |
• Total | 479 |
భాషలు | |
• అధికారక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
మూసివేయి
కేదార్నాథ్లో 2013 జూన్ 16,17 తేదీలలో అకస్మాత్తుగా వచ్చిన వరదల కారణంగా చాల మార్పులు సంభవించాయి. ఈ క్రింది సమాచారం వరదలకు ముందు సమకూర్చబడింది, గమనించగలరు."