![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/ef/Starting_Pointing_of_Pentha_Beach_Odisha_754225%252C_India_-_panoramio.jpg/640px-Starting_Pointing_of_Pentha_Beach_Odisha_754225%252C_India_-_panoramio.jpg&w=640&q=50)
కేంద్రపడా జిల్లా
ఒడిస్సా లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
ఒడిషా రాష్ట్రం లోని జిల్లాలలో కేంద్రపడా జిల్లా ఒకటి. జిల్లాకేంద్రంగా కేంద్రపడా పట్టణం ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో భద్రక్ జిల్లా, తూర్పు సరుహద్దులో బంగాళాఖాతం, దక్షిణ సరిహద్దులో జగత్సింగ్పూర్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో కటక్ జిల్లా, జాజ్పూర్ (ఒడిషా) జిల్లాలు ఉన్నాయి.
త్వరిత వాస్తవాలు కేంద్రపడా జిల్లా, దేశం ...
కేంద్రపడా జిల్లా | |
---|---|
జిల్లా | |
![]() పెంటా బీచ్ | |
![]() ఒడిశా పటంలో జిల్లా స్థానం | |
దేశం | ![]() |
రాష్ట్రం | ఒడిశా |
ప్రధాన కార్యాలయం | కేంద్రపడా |
Government | |
• కలెక్టరు | Durga Prasad Behera, IAS |
• పార్లమెంటు సభ్యుడు | Baijayant Panda, BJD |
విస్తీర్ణం | |
• Total | 2,644 కి.మీ2 (1,021 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 14,39,891 |
• జనసాంద్రత | 492.38/కి.మీ2 (1,275.3/చ. మై.) |
భాషలు | |
• అధికార | ఒరియా, హిందీ,ఇంగ్లీషు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్కోడ్ | 754 xxx[1] |
Vehicle registration | OD-29 |
లింగ నిష్పత్తి | 0.986 ♂/♀ |
male | 7,17,695 |
female | 7,22,196 |
అక్షరాస్యత | 77.33% |
లోక్సభ నియోజకవర్గం | Kendrapara |
Vidhan Sabha constituency | 6 (5 full,1 part)
|
శీతోష్ణస్థితి | Aw (Köppen) |
అవపాతం | 1,501.3 మిల్లీమీటర్లు (59.11 అం.) |
మూసివేయి