కె.సి.అబ్రహాం
From Wikipedia, the free encyclopedia
కొచ్చక్కన్ చాకో అబ్రహాం 1978 ఆగస్టు 15 నుండి 1983 ఆగస్టు 14 వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా ఉన్నాడు.[1][2] ఈయన భారత జాతీయ కాంగ్రేసుకు చెందిన రాజకీయనాయకుడు, గాంధేయవాది.
త్వరిత వాస్తవాలు కె.సి.అబ్రహాం, ఆంధ్రప్రదేశ్ గవర్నరు ...
కె.సి.అబ్రహాం | |
---|---|
![]() | |
ఆంధ్రప్రదేశ్ గవర్నరు | |
In office ఆగస్టు 15 1978 – ఆగస్టు 14 1983 | |
అంతకు ముందు వారు | శారద ముఖర్జీ |
తరువాత వారు | రామ్ లాల్ |
కేరళ శాసన సభ్యుడు | |
In office మార్చి 16 1957 – సెప్టెంబరు 10 1964 | |
తరువాత వారు | ఎ.ఎస్.పురుషోత్తమన్ |
నియోజకవర్గం | నరక్కల్ నియోజకవర్గం |
తిరుకొచ్చి శాసన సభ్యుడు | |
In office 1954–1956 | |
అంతకు ముందు వారు | రామకృష్ణన్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | కొచ్చక్కన్ చాకో అబ్రహాం (1899-01-20)1899 జనవరి 20 |
మరణం | 1986 మార్చి 14(1986-03-14) (వయసు 87) |
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ |
జీవిత భాగస్వామి | ఎలిజబెత్ |
సంతానం | 1 |
తండ్రి | కొచ్చక్కన్ చాకో |
As of జూలై 8, 2021 |
మూసివేయి