కర్నూలు జిల్లా
ఆంధ్రప్రదేశ్ జిల్లా / From Wikipedia, the free encyclopedia
కర్నూలు జిల్లా దక్షిణ భారతదేశములోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక జిల్లా. జిల్లా కేంద్రం కర్నూలు. 2022 జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ జిల్లాలో కొంత భాగాన్ని కొత్తగా ఏర్పాటైన నంద్యాల జిల్లాలో కలిపారు.
కర్నూలు గురించిన ఇతర వ్యాసాల కొరకు, కర్నూలు (అయోమయ నివృత్తి) చూడండి.
త్వరిత వాస్తవాలు కర్నూలు జిల్లా, దేశం ...
కర్నూలు జిల్లా | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
ప్రాంతం | రాయలసీమ |
ప్రధాన కేంద్రం | కర్నూలు |
విస్తీర్ణం | |
• Total | 7,980 కి.మీ2 (3,080 చ. మై) |
జనాభా (2011)[1] | |
• Total | 22,71,700 |
• జనసాంద్రత | 280/కి.మీ2 (740/చ. మై.) |
భాషలు | |
• ఆధికార | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 0( ) |
లోక్సభ నియోజక వర్గం | కర్నూలు లోక్సభ నియోజకవర్గం |
మూసివేయి
తొలి ఆంధ్ర రాష్ట్రానికి జిల్లా లోని కర్నూలు ముఖ్యపట్టణంగా ఉంది. ఉమ్మడి జిల్లాలో పర్యాటక ఆకర్షణలు చాలావరకు నంద్యాల జిల్లాలో భాగమైనవి.