కక్కనాడ్ (కొచ్చి)
From Wikipedia, the free encyclopedia
కక్కనాడ్, భారతదేశం కేరళలోని కొచ్చి నగరంలో ఒక ప్రధాన పారిశ్రామిక, నివాస ప్రాంతం. ఇది నగరం తూర్పు భాగంలో ఉంది. కొచ్చిన్ ప్రత్వేక ఆర్థి మండలి, ఇన్ఫోపార్క్, స్మార్ట్ సిటీ, కేరళ పారిశ్రామిక మౌలికసదుపాయాలు అభివృద్ధి సంస్థ (కిన్ఫ్రా) ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఉన్నాయి. ఇది ఎర్నాకులం జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం. ప్రజాస్వామ్య స్థానికప్రభుత్వంలో కక్కనాడ్ త్రిక్కకర పురపాలకసంఘంలో ఒక భాగం. ఎర్నాకుల జిల్లాకలెక్టెరు కార్యాలయం, ఇతర ముఖ్య జిల్లా కార్యాలయాలు కక్కనాడ్లో ఉన్నాయి.