ఓ సీత కథ
1974 సినిమా / From Wikipedia, the free encyclopedia
ఓ సీత కథ కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన 1974 భారతీయ తెలుగు భాషా చిత్రం.[1][2][3] ఈ చిత్రం ఉత్తమ చలన చిత్ర విభాగంలో నంది అవార్డు (వెండి), ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ చిత్ర పురస్కారం (తెలుగు) గెలుచుకుంది.[4] ఈ చిత్రం తరువాత మలయాళం, తమిళ భాషలలో రీమేక్ చేయబడింది. మలయాళ వెర్షన్ (మాటోరు సీత) లో కమల్ హసన్ విరోధి పాత్రలో నటించగా, రజనీకాంత్ తమిళ వెర్షన్ (మూండ్రు ముడిచు) లో అదే పాత్రను పోషించాడు.[5] ఈ చిత్రాన్ని తాష్కెంట్లో జరిగిన ఆసియా, ఆఫ్రికన్ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించారు.[6][7] సి. అశ్వని దత్ ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.
త్వరిత వాస్తవాలు దర్శకత్వం, తారాగణం ...
ఓ సీత కథ (1974 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | కె.విశ్వనాధ్ |
తారాగణం | చంద్రమోహన్, రోజారమణి, కాంతారావు, అల్లు రామలింగయ్య, శుభ, రమాప్రభ |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | సావరిన్ ఎంటర్ప్రైజెస్ |
భాష | తెలుగు |
మూసివేయి