ముజాఫర్ అలీ దర్శకత్వంలో 1981లో విడుదలైన హిందీ సినిమా. From Wikipedia, the free encyclopedia
ఉమ్రావ్ జాన్, 1981 జనవరి 2న విడుదలైన హిందీ సినిమా.[3] ముజాఫర్ అలీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రేఖ నటించింది. 1905లో వచ్చిన ఉమ్రావ్ జాన్ అడా అనే ఉర్దూ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. లక్నో వేశ్య నేపథ్యంలో వచ్చిన సినిమా. భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటి, జాతీయ ఉత్తమ సంగీతం, జాతీయ ఉత్తమ నేపథ్య గాయని, జాతీయ ఉత్తమ కళా దర్శకత్వం విభాగాల్లో అవార్డులు వచ్చాయి.
ఉమ్రావ్ జాన్ | |
---|---|
దర్శకత్వం | ముజాఫర్ అలీ |
రచన | ముజఫర్ అలీ, జావేద్ సిద్ధిఖీ, షామా జైదీ |
దీనిపై ఆధారితం | మీర్జా హది రుస్వా రాసిన ఉమ్రావ్ జాన్ అడా ఆధారంగా |
నిర్మాత | ముజాఫర్ అలీ |
తారాగణం | రేఖ, ఫారూఖ్ షేఖ్, నసీరుద్దీన్ షా, షౌకత్ అజ్మీ |
ఛాయాగ్రహణం | ప్రవీణ్ భట్ |
కూర్పు | బి. ప్రసాద్ |
సంగీతం | ముహమ్మద్ జహూర్ ఖయ్యాం |
నిర్మాణ సంస్థలు | ఇంటిగ్రేటెడ్ ఫిల్మ్స్, ఎస్.కె. జైన్ & సన్స్ |
విడుదల తేదీ | 1981, జనవరి 2 |
సినిమా నిడివి | 145 నిముషాలు |
భాష | హిందుస్తానీ[1] |
బడ్జెట్ | ₹50 లక్షలు[2] |
అవార్డు | విభాగం | గ్రహీత (లు), నామినీ (లు) | ఫలితం | Ref. |
---|---|---|---|---|
భారత జాతీయ చలనచిత్ర అవార్డులు | జాతీయ ఉత్తమ నటి | రేఖ | గెలుపు | [5] |
జాతీయ ఉత్తమ సంగీత దర్శకత్వం | ముహమ్మద్ జహూర్ ఖయ్యాం | గెలుపు | ||
జాతీయ ఉత్తమ నేపథ్య గాయని | ఆశా భోస్లే | గెలుపు | ||
జాతీయ ఉత్తమ కళా దర్శకత్వం | మంజూర్ | గెలుపు | ||
ఫిల్మ్‌ఫేర్ అవార్డులు | ఉత్తమ దర్శకుడు | ముజఫర్ అలీ | గెలుపు | [6] |
ఉత్తమ నటి | రేఖ | ప్రతిపాదన | ||
ఉత్తమ సంగీత దర్శకుడు | మహ్మద్ జహూర్ ఖయ్యం | గెలుపు |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.