ఉత్తరాంధ్ర
ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు ఉత్తరాంధ్రగా పరిగణిస్తారు. / From Wikipedia, the free encyclopedia
ఉత్తరాంధ్ర (కళింగాంధ్ర) అనేది ఆంధ్ర రాష్ట్రం లోని ఉత్తర భాగం. ఉమ్మడిశ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు ఉత్తరాంధ్రగా పరిగణించబడేవి.[1] ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 వలన వీటితోపాటు కొత్తగా ఏర్పడిన,పార్వతీపురం మన్యం జిల్లా ,అల్లూరి సీతారామరాజు జిల్లా ,అనకాపల్లి జిల్లా కూడా ఉత్తరాంధ్రలో భాగమే. ఈ ఆరు జిల్లాలని కలిపి ఉత్తరాంధ్ర ప్రాంతంగా వ్యవహరిస్తారు. ఇక్కడి భాష తెలుగు.
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
త్వరిత వాస్తవాలు ఉత్తరాంధ్ర, దేశం ...
ఉత్తరాంధ్ర | |
---|---|
ప్రాంతం | |
![]() | |
Nickname: కళింగాంధ్ర | |
దేశం | ![]() |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లాలు | |
భాషలు | |
• అధికారికం | తెలుగు |
Time zone | UTC+05:30 (భారత ప్రామాణిక కాలమానం) |
అతిపెద్ద నగరం | విశాఖపట్నం |
మూసివేయి