From Wikipedia, the free encyclopedia
ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2018 దేశవాలీ టీ-20 లీగ్ ఐపీఎల్ ఏప్రిల్ 7, 2018 నుంచి మే 27, 2018 వరకు జరుగనుంది. ముంబై వాంఖడే స్టేడియం వేదికలో ప్రారంభ, ముగింపు మ్యాచ్లు జరుగుతాయి. 360 భారతీయులతో కూడా 578 మంది ఆటగాళ్లు ఈ లీగ్ లో పాల్గొంటారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ యొక్క మొదటి సీజన్ ఆటలు 18 ఏప్రిల్ 2008న ప్రారంభమయ్యాయి[1]
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
బెంగళూరు | ఢిల్లీ | హైదరాబాద్ |
---|---|---|
చిన్న స్వామి స్టేడియం | ఫిరోజ్ షా కోట్ల మైదానం | రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం |
సామర్థ్యం : 35,000 | సామర్థ్యం : 41,000 | సామర్థ్యం : 55,000 |
ఇండోర్ | జైపూర్ | |
హోల్కర్ క్రికెట్ స్టేడియం | సవాయ్ మాన్సింగ్ స్టేడియం | |
సామర్థ్యం : 30,000 | సామర్థ్యం : 25,000 | |
కలకత్తా | మొహాలీ | |
ఈడెన్ గార్డెన్ స్టేడియం | బింద్రా స్టేడియం | |
సామర్థ్యం : 68,000 | సామర్థ్యం : 26,000 | |
ముంబై | పూణే | చెన్నై |
ప్లే ఆఫ్ | ||
వాంఖడే స్టేడియం | సుబ్రతా రాయ్ సహారా స్టేడియం | ఎం ఏ . చిదంబరం స్టేడియం |
సామర్థ్యం : 33,000 | సామర్థ్యం : 37,000 | సామర్థ్యం : 39,000 |
IPL కెనడియన్ సంస్థ లైవ్ కరెంట్ మీడియా Inc.తో దాని పోర్టల్ ఏర్పాటు చేసి నిర్వహించుటకు ఒప్పందం కుదుర్చుకుంది, రాబోయే 10 సంవత్సారాల కాలంలో $50 మిలియన్లకు హామీ ఇవ్వబడింది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.