ఆర్.బాలకృష్ణ పిళ్లై
From Wikipedia, the free encyclopedia
కీజూటే రామన్ బాలకృష్ణ పిళ్లై (8 మార్చి 1935 - 3 మే 2021) కేరళ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1960లో పటనాపురం నియోజకవర్గం నుండి ఒక్కసారి, కొట్టారక్కర శాసనసభ నియోజకవర్గం నుండి 1965, 1977, 1980, 1982, 1987, 1991, 1996, 2001 ఏడుసార్లు ఎమ్మెల్యేగా, 1971లో లోక్సభ సభ్యుడిగా, 1980 - 1982, 1982 -1985 & 1986 -1987, 1991 -1995, 2001 - 2004 వరకు మంత్రిగా పని చేశాడు.[1][2]
త్వరిత వాస్తవాలు ముందు, తరువాత ...
ఆర్.బాలకృష్ణ పిళ్లై | |||
రవాణా శాఖ మంత్రి | |||
పదవీ కాలం 10 మార్చి 2003 (2003-03-10) – 29 ఆగస్టు 2004 (2004-08-29) | |||
పదవీ కాలం 22 మార్చి 1995 (1995-03-22) – 28 జూలై 1995 (1995-07-28) | |||
పదవీ కాలం 24 జూన్ 1991 (1991-06-24) – 16 మార్చి 1995 (1995-03-16) | |||
పదవీ కాలం 26 డిసెంబరు 1975 (1975-12-26) – 25 జూన్ 1976 (1976-06-25) | |||
విద్యుత్ శాఖ మంత్రి | |||
పదవీ కాలం 25 మే 1986 – 25 మార్చి 1987 | |||
పదవీ కాలం 24 మే 1982 – 5 జూన్ 1985 | |||
పదవీ కాలం 25 జనవరి 1980 – 20 అక్టోబర్ 1981 | |||
లోక్సభ సభ్యుడు | |||
పదవీ కాలం 1971 – 1977 | |||
ముందు | జి.పి. మంగళతుమాడోమ్ | ||
---|---|---|---|
తరువాత | బి.కె. నాయర్ | ||
నియోజకవర్గం | మావేలికర | ||
శాసనసభ సభ్యుడు | |||
పదవీ కాలం 25 మార్చి 1977 (1977-03-25) – 12 మే 2006 (2006-05-12) | |||
ముందు | కొట్టార గోపాలకృష్ణన్ | ||
తరువాత | పి. ఐషా పొట్టి | ||
నియోజకవర్గం | కొట్టారకర | ||
పదవీ కాలం 1960 (1960) – 1965 (1965) | |||
ముందు | ఎన్. రాజగోపాలన్ నాయర్ | ||
తరువాత | పీకే రాఘవన్ | ||
Constituency | పటనాపురం | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1934-04-03)1934 ఏప్రిల్ 3 వాలాకోమ్, కొట్టారక్కర, ట్రావెన్కోర్ | ||
మరణం | 2021 మే 3(2021-05-03) (వయసు 87) కొట్టారకర, కొల్లం, కేరళ, భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ |
| ||
తల్లిదండ్రులు | కీజూట్టు రామన్ పిళ్లై, కార్తియాని అమ్మ[1] | ||
జీవిత భాగస్వామి | వత్సల | ||
సంతానం | 3 | ||
నివాసం | కీజూట్టు పుతేన్ వీడు, వలకోమ్, కొట్టరకరా, కొల్లం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
మూసివేయి