కేరళ కాంగ్రెస్ (బి)
కేరళలోని రాజకీయ పార్టీ / From Wikipedia, the free encyclopedia
కేరళ కాంగ్రెస్ (బి) అనేది కేరళలోని నమోదిత రాజకీయ పార్టీ. కేరళ ప్రభుత్వ మాజీ మంత్రి ఆర్. బాలకృష్ణ పిళ్లై ఈ పార్టీని స్థాపించాడు. ప్రస్తుతం, పార్టీకి రాష్ట్ర శాసనసభలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ప్రసిద్ధ సినీ నటుడు ఆర్. బాలకృష్ణ పిళ్లై కుమారుడు కె.బి. గణేష్ కుమార్ . 2001 నుండి కొల్లాం జిల్లాలోని పతనపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇది లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ లో భాగంగా ఉంది.
త్వరిత వాస్తవాలు కేరళ కాంగ్రెస్, Chairperson ...
కేరళ కాంగ్రెస్ | |
---|---|
Chairperson | కె.బి. గణేష్ కుమార్ (అధికారిక) ఉషా మోహన్ దాస్ (స్ప్లింటర్ గ్రూప్) |
స్థాపకులు | ఆర్. బాలకృష్ణ పిళ్లై |
స్థాపన తేదీ | 1977; 47 సంవత్సరాల క్రితం (1977) |
ప్రధాన కార్యాలయం | పి.టి. చాకో స్మారక మందిరం, ఎస్.ఎస్. కోవిల్ రోడ్, తంపనూర్, తిరువనంతపురం-695001, కేరళ |
ఈసిఐ హోదా | నమోదు చేయబడింది-గుర్తించబడలేదు |
కూటమి | ఎల్.డి.ఎఫ్. (1977 – 1982, 2015 – present) యుడిఎఫ్ (1982–2014) స్వతంత్ర (2014 – 2015) |
శాసనసభలో స్థానాలు | 1 / 140
|
మూసివేయి