అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ , (ఆంగ్లం : Aligarh Muslim University ) 1875లో స్థాపించబడిన ఒక ప్రాదేశిక విద్యాసంస్థ. దీని అసలు పేరు 'మొహమ్మడన్ ఆంగ్లో-ఓరియంటల్ కాలేజ్', దీనిని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ స్థాపించాడు.
సర్ సయ్యద్
త్వరిత వాస్తవాలు నినాదం, రకం ...
మూసివేయి
ఈ విద్యాలయంలో 280 కన్నా ఎక్కువ కోర్సులు ఉన్నాయి. దీనిలో 12 ప్రధాన విభాగాలు ఉన్నాయి.
వ్యవసాయ శాస్త్రాల విభాగం
కళల విభాగం
వాణిజ్య విభాగం
ఇంజినీరింగ్, సాంకేతిక విభాగం
న్యాయ విభాగం
జీవ శాస్త్రాల విభాగం
మేనేజిమెంట్ స్టడీస్ & పరిశోధనల విభాగం
వైద్య విభాగం
శాస్త్రాల విభాగం
సామాజిక శాస్త్రాల విభాగం
మతశాస్త్రాల విభాగం
యూనాని వైద్య విభాగం
ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ , సరిహద్దుగాంధీగా పేరొందిన, స్వాతంత్ర్య సమరయోధుడు.
డా. జాకిర్ హుసేన్ , భారత మాజీ రాష్ట్రపతి
ముహమ్మద్ హమీద్ అన్సారి , మాజీ, భారత ఉపరాష్ట్రపతి
ఈశ్వరీ ప్రసాద్ , చరిత్రకారుడు
షేక్ అబ్దుల్లా , కాశ్మీరు, మాజీ ముఖ్యమంత్రి
డా. రాహి మాసూమ్ రేజా , రచయిత, మహాభారత్ సీరియల్ ఫేమ్
సాహెబ్ సింగ్ వర్మ , రాజకీయ నాయకుడు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నాయకుడు.
ముహమ్మద్ యూనుస్ , భారతీయ దౌత్యవేత్త, స్పెయిన్, టర్కీ, ఇండోనేషియా కు, భారత రాయబారి.
ధ్యాన్ చంద్ , హాకీ క్రీడాకారుడు
కె. ఆసిఫ్ , హిందీ సినీరంగ కళాకారుడు (మొఘల్ ఎ ఆజం ఫేమ్)
లాలా అమరనాధ్ , క్రికెట్ క్రీడాకారుడు, భారత మాజీ క్రికెట్ కేప్టెన్
నసీరుద్దీన్ షా , హిందీ సినిమా కళాకారుడు
రాజారావు , ఆంగ్ల రచయిత
షిబ్లీ నౌమాని , ఇస్లామిక్ స్కాలర్
లియాకత్ అలీఖాన్ , పాకిస్తాన్ మొదటి ప్రధానమంత్రి
షకీల్ బదాయూని , an accomplished Urdu poet, lyricist and songwriter
జావేద్ అక్తర్ , Famous lyricist and scriptwriter of Salim-Jawed fame of "Sholay"
అలీ అష్రఫ్ ఫాతిమి , Minister of state, HRD, Govt. of India 2003-present
ముష్తాక్ అలీ , Former Indian Cricket Team captain
ప్రొ.పి.ఎస్. గిల్ , Renowned Physicist
ప్రొ.ముహమ్మద్ హబీబ్ , Noted Historian and freedom fighter
డా. ఇర్ఫాన్ హబీబ్ , World Famous Historian
జఫర్ ఇక్బాల్ , భారత మాజీ హాకీ కేప్టన్
మజాజ్ (Asrarul Haq), Urdu Poet and writer of AMU Tarana
Nawab Mirza Aqil Hussain Barlas , Persian Scholar & Incharge of Egyptian Embassy
Prof. Abdur Rahman Hanafi , AMU Alumni and Professor, Mathematician and Activist
Prof. Aley Ahmad Suroor , Famous Urdu critic, Writer & recipient of Padma Bhushan[1]
Prof. Rasheed Ahmad Siddiqi , Famous Urdu critic and writer
Kaifi Azmi , Famous Urdu Poet
Bilquis Azmat Gauhar , Professor, Meteorologist, Writer, 1922-2003
Mushirul Hasan , Professor, Currently Vice Chancellor of Jamia Millia Islamia
Syed Zahoor Qasim , Father of Oceanography and Polar research in India
Prof. Moonis Raza , Noted Academician, freedom fighter and former Vice Chancellor Delhi University
Anubhav Sinha , Famous director of Hindi movies (Tum Bin, Dus, Cash etc.)
Dalip Tahil , Famous Hindi movies artist
Sahib Singh Verma , Former Chief Minister of Delhi State & former Union Cabinet Minister
Prof. Abrar Mustafa Khan , Emeritus Professor and Father of Nematology in India[2]
en:Zarina Hashmi , Highly ranked modern artist[3] [4]
ప్రొ.నజీర్ అహ్మద్ , Professor Emeritus, Persian Scholar, Critic, Linguist, Lexicographer and Editor
జస్టిస్ న్యామతుల్లా , Former Justice of High Court - Allahabad
రెహ్మాన్ , Actor, worked in films like: Waqt, Sahib Bibi aur Ghulam etc.
జుబేదా , Leading lady of first talkie movie of India-ఆలం ఆరా
కే.ఏ. అబ్బాస్ , A leading movie scriptwriter & director, and journalist
డా. సయ్యద్ ఖాలిక్ రషీద్ , A leading authority in Wakaf Law
మజ్రూహ్ సుల్తాన్ పురి , A leading lyricist of Hindi/Urdu Film Industry
హఫీజ్ మహమ్మద్ ఇబ్రహీం , భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు, పద్మవిభూషణ్ పురస్కార గ్రహిత.