ఉత్తర్ ప్రదేశ్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాల్లో అలీగఢ్ జిల్లా (హిందీ:अलीगढ़ ज़िला) (ఉర్దూ: علی گڑھ ضلع) ఒకటి. అలీగఢ్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.
అలీగఢ్ జిల్లా
अलीगढ़ ज़िला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజను | అలీగఢ్ |
ముఖ్య పట్టణం | అలీగఢ్ |
జనాభా (2011) | |
• మొత్తం | 36,73,849[1] |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 69.61%.[1] |
ప్రధాన రహదార్లు | NH91 |
Website | అధికారిక జాలస్థలి |
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 36,73,849 [1] |
ఇది దాదాపు. | మౌరిటానియా దేశ జనసంఖ్యకు సమానం.[2] |
అమెరికాలోని. | ఓక్లహామా నగర జనసంఖ్యకు సమం..[3] |
640 భారతదేశ జిల్లాలలో. | 76వ స్థానంలో ఉంది..[1] |
జనసాంద్రత (/చ.కి.మీ) | 1007 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 22.78%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 876:1000 [1] |
జాతీయ సరాసరి (928) కంటే | తక్కువ |
అక్షరాస్యత | 69.61%.[1] |
జాతీయ సగటు (72%) కంటే | తక్కువ |
అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీలో 30 వేల మంది విద్యార్థులు ఉన్నారు. యూనివర్శిటీ ఆధునిక, సాంప్రదాయిక (250) కోర్సులు అందిస్తుంది. జిల్లాలో అదనంగా పాఠశాలలు, కాలేజీలు ఉన్నాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.