అనన్య ఛటర్జీ
బెంగాలీ సినిమా నటి. / From Wikipedia, the free encyclopedia
అనన్య ఛటర్జీ (జననం 16 జనవరి 1977) బెంగాలీ సినిమా నటి.[3] ఋతుపర్ణ ఘోష్ దర్శకత్వం వహించిన అబొహొమాన్ సినిమాకు ఉత్తమ నటిగా జాతీయ చిత్ర పురస్కారాన్ని అందుకుంది.[4][5] టీవీ నటిగా కెరీర్ ప్రారంభించిన అనన్య, అంజన్ దత్ దర్శకత్వం వహించిన మూడు సినిమాలతో సహా పలు టీవీ సీరియల్స్, సినిమాలలో నటించింది.