అధిపతి
From Wikipedia, the free encyclopedia
అధిపతి 2001లో విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్ బాబు, నాగార్జున, సౌందర్య, ప్రీతి జింగానియా నాయికానాయకులుగా నటించగా, కోటి సంగీతం అందించారు. ఈ చిత్రానికి, 2000 సంవత్సరం మలయాళంలో వచ్చిన నరసింహం (మోహన్ లాల్ కథానాయకుడు) అనే చిత్రం మాతృక.
త్వరిత వాస్తవాలు అధిపతి, దర్శకత్వం ...
అధిపతి | |
---|---|
దర్శకత్వం | రవిరాజా పినిశెట్టి |
రచన | పరుచూరి సోదరులు (మాటలు) |
స్క్రీన్ ప్లే | రవిరాజా పినిశెట్టి |
కథ | రంజిత్ |
నిర్మాత | మోహన్ బాబు |
తారాగణం | మోహన్ బాబు, నాగార్జున, సౌందర్య, ప్రీతి జింగానియా, దాసరి నారాయణరావు |
ఛాయాగ్రహణం | వి. జయరాం |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | కోటి |
నిర్మాణ సంస్థ | శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ |
విడుదల తేదీ | సెప్టెంబరు 19, 2001 |
సినిమా నిడివి | 152 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మూసివేయి