From Wikipedia, the free encyclopedia
హబీబ్పూర్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మల్దా జిల్లా, మల్దహా ఉత్తర లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. హబీబ్పూర్ నియోజకవర్గం పరిధిలో బమంగోలా కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్, హబీబ్పూర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్‌లోని అక్తైల్, బైద్యాపూర్, బుల్బుల్ చండి, ధుంపూర్, హబీబ్పూర్, జజైల్, కంటుర్కా, మంగళ్‌పూర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]
దేశం | భారతదేశం |
---|---|
Associated electoral district | మాల్ధా ఉత్తర |
అక్షాంశ రేఖాంశాలు | |
దీనికి ఈ గుణం ఉంది | reserved for Scheduled Tribes |
సీరీస్ ఆర్డినల్ సంఖ్య | 43 |
సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
---|---|---|
1962 | నిమై చంద్ ముర్ము | సీపీఐ [2] |
1967 | బి.ముర్ము | భారత జాతీయ కాంగ్రెస్ [3] |
1969 | నిమై చంద్ ముర్ము | సీపీఐ [4] |
1971 | సర్కార్ ముర్ము | స్వతంత్ర [5] |
1972 | రవీంద్రనాథ్ ముర్ము | సీపీఐ [6] |
1977 | సర్కార్ ముర్ము | సీపీఎం [7] |
1982 | సర్కార్ ముర్ము | సీపీఎం [8] |
1987 | సర్కార్ ముర్ము | సీపీఎం [9] |
1991 | సర్కార్ ముర్ము | సీపీఎం [10] |
1996 | జాదు హెంబ్రోమ్ | సీపీఎం [11] |
2001 | జాదు హెంబ్రోమ్ | సీపీఎం [12] |
2006 | ఖగెన్ ముర్ము | సీపీఎం [13] |
2011 | ఖగెన్ ముర్ము | సీపీఎం [14] |
2016 | ఖగెన్ ముర్ము | సీపీఎం[15] |
2019 (ఉప ఎన్నిక) | జోయెల్ ముర్ము | బీజేపీ[16] |
2021 | జోయెల్ ముర్ము | బీజేపీ[17] |
Seamless Wikipedia browsing. On steroids.