మెక్సికో రాజధాని From Wikipedia, the free encyclopedia
మెక్సికో నగరం: (Mexico City), అధికారిక నామం మెక్సికో, డి.ఎఫ్. లేదా క్లుప్తంగా డి.ఎఫ్. (ఫెడరల్ డిస్ట్రిక్ట్ లేదా, డిస్ట్రిటో ఫెడరల్ ). ఇది మెక్సికో దేశానికి రాజధాని.[10] ఇది "ఆల్ఫా గ్లోబల్ సిటీ"గా కూడా ప్రసిద్ధి.[11] ఉత్తర అమెరికాలోని ముఖ్యమైన విత్తరంగ నగరాలలో ఒకటి.[12] ఇది మెక్సికో లోయలో గల వాలుప్రాంతంలో ఉంది. లోయప్రాంతంలోని పీఠభూమి ప్రాంతంలో విస్తరింపబడి ఉంది. ఈ మెక్సికో నగరంలో పదహారు మెక్సికన్ ఫెడరల్ జిల్లాలు లేదా బర్రో గలవు. 2009 గణాంకాల ప్రకారం జనాభా దాదాపు 8.84మిలియన్లు. విస్తీర్ణం 1485 చ.కి.మీ.[13] ఈ నగరాన్ని అజ్ టెక్లు సా.శ. 1325 లో నిర్మించారు.[14] మెక్సికో నగరం, స్పానిష్ వలస సామ్రాజ్యం రాజకీయ, ప్రభుత్వపర, విత్తరాజధానిగా వుండేది.[15]
మెక్సికో నగరం
టెనోచ్టిట్లాన్ | |
---|---|
నగరం | |
México, D. F. Mexico, D. F. | |
Motto(s): La Ciudad de los Palacios (The City of Palaces) | |
Country | Mexico |
Entity | Federal District |
Subdivisions | Boroughs |
Founded | |
Government | |
• Head of Government | Miguel Ángel Mancera |
• Senators[4] | |
• Deputies[5] | Federal Deputies |
విస్తీర్ణం | |
• నగరం | 1,485 కి.మీ2 (573 చ. మై) |
Ranked 32nd | |
Elevation | 2,250 మీ (7,380 అ.) |
Highest elevation | 3,930 మీ (12,890 అ.) |
జనాభా (2010) | |
• నగరం | 88,51,080 |
• Rank | 2nd |
• జనసాంద్రత | 6,000/కి.మీ2 (15,000/చ. మై.) |
• Rank | 1st |
• Urban | 2,00,32,000 (March '13)[8] |
Demonyms |
|
Time zone | UTC−6 (CST) |
• Summer (DST) | UTC−5 (CDT) |
Postal code | 00–16 |
Area code | 55 |
ISO 3166 code | MX-DFE |
HDI | 0.8307 Very High Ranked 1st |
GDP | $411.4 billion dollars[9] |
^ b. Area of the Federal District that includes non-urban areas at the south |
శీతోష్ణస్థితి డేటా - Mexico City (Tacubaya) | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
అత్యధిక రికార్డు °C (°F) | 28.2 (82.8) |
29.3 (84.7) |
33.3 (91.9) |
33.4 (92.1) |
33.9 (93.0) |
33.5 (92.3) |
30 (86) |
28.4 (83.1) |
28.5 (83.3) |
28.9 (84.0) |
29.3 (84.7) |
28 (82) |
33.9 (93.0) |
సగటు అధిక °C (°F) | 21.3 (70.3) |
22.9 (73.2) |
25.5 (77.9) |
26.6 (79.9) |
26.3 (79.3) |
24.7 (76.5) |
23.2 (73.8) |
23.4 (74.1) |
22.5 (72.5) |
22.4 (72.3) |
21.9 (71.4) |
21.2 (70.2) |
23.5 (74.3) |
రోజువారీ సగటు °C (°F) | 13.6 (56.5) |
15 (59) |
17.4 (63.3) |
18.7 (65.7) |
19 (66) |
18.5 (65.3) |
17.4 (63.3) |
17.5 (63.5) |
17.1 (62.8) |
16.2 (61.2) |
14.9 (58.8) |
13.9 (57.0) |
16.6 (61.9) |
సగటు అల్ప °C (°F) | 5.9 (42.6) |
7 (45) |
9.2 (48.6) |
10.7 (51.3) |
11.7 (53.1) |
12.3 (54.1) |
11.5 (52.7) |
11.5 (52.7) |
11.6 (52.9) |
9.9 (49.8) |
7.8 (46.0) |
6.5 (43.7) |
9.6 (49.3) |
అత్యల్ప రికార్డు °C (°F) | −4.1 (24.6) |
−4.4 (24.1) |
−4 (25) |
−0.6 (30.9) |
3.7 (38.7) |
4.5 (40.1) |
5.3 (41.5) |
6 (43) |
1.6 (34.9) |
0 (32) |
−3 (27) |
−3 (27) |
−4.4 (24.1) |
సగటు అవపాతం mm (inches) | 7.6 (0.30) |
5.6 (0.22) |
10.4 (0.41) |
23.1 (0.91) |
56.5 (2.22) |
134.9 (5.31) |
161.4 (6.35) |
153.4 (6.04) |
127.8 (5.03) |
54.1 (2.13) |
12.8 (0.50) |
6.9 (0.27) |
754.5 (29.70) |
సగటు అవపాతపు రోజులు (≥ 0.1 mm) | 2.21 | 2.41 | 3.65 | 8.05 | 13.44 | 18.15 | 22.39 | 22.30 | 19.24 | 9.71 | 4.13 | 2.34 | 128.02 |
సగటు మంచు కురిసే రోజులు | 0.04 | 0.05 | 0.1 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0.19 |
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) | 56 | 49 | 45 | 46 | 55 | 66 | 73 | 73 | 74 | 78 | 72 | 60 | 62 |
నెలవారీ సరాసరి ఎండ పడే గంటలు | 208.2 | 212.1 | 228.6 | 209.4 | 196.9 | 152.6 | 144.2 | 158.4 | 139.1 | 177 | 198.5 | 186.5 | 2,211.5 |
Source 1: Colegio de Postgraduados (normals and extremes 1921–1989)[16] Servicio Meteorológico Nacional (extremes 1981–2000)[17] | |||||||||||||
Source 2: NOAA (sun 1961–1990)[18] |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.