పాండురంగపురం (విశాఖపట్నం)
విశాఖపట్నం నగర తీరప్రాంతంలో ఉన్న ఒక శివారు ప్రాంతం From Wikipedia, the free encyclopedia
పాండురంగపురం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగర తీరప్రాంతంలో ఉన్న ఒక శివారు ప్రాంతం.[1][2] మహా విశాఖ నగరపాలక సంస్థ స్థానిక పరిపాలనా పరిధిలో ఉన్న ఈ ప్రాంతం, నగర కేంద్రంగా ఉన్న ద్వారకా నగర్ నుండి సుమారు 4 కి.మీ.ల దూరంలో ఉంది.[3]
పాండురంగాపురం
పాండురంగాపురం | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17.715738°N 83.322434°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
Government | |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 530003 |
Vehicle registration | ఏపి-31 |
భౌగోళికం
ఇది 17.715738°N 83.322434°E ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.
సమీప ప్రాంతాలు
బంగాళాఖాతంకు సమీపంలో ఉన్న పాండురంగాపురం చుట్టూ మహరాణిపేట, కిర్లంపూడి లేఅవుట్, దస్పల్లా హిల్స్ ఉన్నాయి.[4]
ఇతర వివరాలు
నగరంలోని సంపన్నమైన నివాస ప్రాంతాలలో ఇదీ ఒకటి.[5]
రవాణా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో పాండురంగపురం మీదుగా రవీంద్ర నగర్, గాంటియాడ హెచ్బి కాలనీ, హనుమంతువాక, అప్పుగర్, ఎంవిపి కాలనీ, పెద వాల్తేరు, సిరిపురం, రామకృష్ణ బీచ్, జగదాంబ సెంటర్, టౌన్ కొత్తరోడ్, కాన్వెంట్, సింధియా, మల్కాపురం, న్యూ గాజువాక, పెదగంట్యాడ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో విశాఖపట్నం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[6]
ప్రార్థనా మందిరాలు
- ఉత్కల్ సంస్కృతకా సమాజ్
- సంపత్ వినాయగర్ దేవాలయం
- రూహని షిఫా ఖానా
- మసీదు - యాసిన్ మసీదు
- మహ్మదీయా మసీదు
మూలాలు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.