టౌన్ కొత్తరోడ్ (విశాఖపట్నం)
విశాఖపట్నం నగరంలోని ఒక ప్రధాన రోడ్. From Wikipedia, the free encyclopedia
విశాఖపట్నం నగరంలోని ఒక ప్రధాన రోడ్. From Wikipedia, the free encyclopedia
టౌన్ కొత్తరోడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరంలోని ఒక ప్రధాన రోడ్. ఇది నగరంలోని ముఖ్యమైన, పాత వ్యాపార రహదారులలో ఒకటి.[1]
టౌన్ కొత్తరోడ్ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17.701457°N 83.296178°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
Government | |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 530001 |
Vehicle registration | ఏపి-31 |
విశాఖపట్నం వ్యాపారరంగంలో ఈ రోడ్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ వస్తువుల నుండి అన్ని రకాల దుస్తుల వరకు అందుబాటులో ఉన్నాయి.[2]
ఇది 17.701457°N 83.296178°E ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో టౌన్ కొత్తరోడ్ నుండి నగరంలోని గాజువాక, ఎన్ఏడి ఎక్స్ రోడ్, మల్కాపురం, ద్వారకా నగర్, మద్దిలపాలెం, అరిలోవ, మధురవాడ, అగనంపూడి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[3][4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.