From Wikipedia, the free encyclopedia
డా. నెలవల విజయశ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో సూళ్ళూరుపేట నుండి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది.[2][3][4]
నెలవల విజయశ్రీ | |||
ఎమ్మెల్యే | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 - ప్రస్తుతం | |||
నియోజకవర్గం | సూళ్ళూరుపేట | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | 1987 నాయుడుపేట, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | భారతీయురాలు | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | నెలవల సుబ్రహ్మణ్యం[1] | ||
జీవిత భాగస్వామి | నాగిశెట్టి పార్ధసారథి | ||
సంతానం | జాగృతి, అభినయ్ | ||
నివాసం | ఇంటి.నెం 6-12-5, అమరా గార్డెన్, శ్రీనివాస నిలయం, నాయుడుపేట, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.