హైదరాబాద్ కేంద్రంగా ఉన్న తక్కువ ఖర్చుతో కూడిన ప్రాంతీయ విమానయాన సంస్థ From Wikipedia, the free encyclopedia
ట్రూజెట్ హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న ఒక భారతీయ ప్రాంతీయ విమానయాన సంస్థ .
ట్రూజెట్ | ||
---|---|---|
IATA 2T [1] | ICAO TRJ[1] | కాల్ సైన్ TRUJET [2] |
స్థాపన | 14 మార్చి 2013 | |
మొదలు | 12 జులై 2015 | |
Ceased operations | జులై 2020 | |
Hub | రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (హైదరాబాద్) | |
Fleet size | 5 | |
Destinations | ||
Parent company | టర్బో మేఘా ఎయిర్వేస్ ప్రవేట్ లిమిటెడ్[3] | |
కంపెనీ నినాదం | ట్రూలీ ఫ్రెండ్లీ (Truly Friendly) | |
ముఖ్య స్థావరం | హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం | |
ప్రముఖులు |
|
21 జూలై 2014 నాడు ఈ విమానయాన సంస్థ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుండి విమానసేవలకు అభ్యంతరం లేదు అనే ధృవపత్రం పొందింది. [5] దీని యజమాని టర్బో మేఘా ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్. ఫిబ్రవరి 2015 లో ట్రూజెట్ బ్రాండ్ పేరును ప్రారంభించింది. [6] [7] ఎటిఆర్(ATR) 72 విమానాలను ఉపయోగించి రెండవ స్థాయి నగరాల మధ్య సంపర్కాన్ని అందించే తక్కువ-ధర సంస్థగా ట్రూజెట్ స్థాపించబడింది. [8] ప్రధానంగా మధ్యతరగతి ప్రయాణికులు, యాత్రికులు ఈ సంస్థ సేవలను పొందుతారు. ట్రూజెట్ 7 జూలై 2015 న పౌరవిమానయాన సంస్థ సంచాలకుల నుండి విమానయాన సేవలందించు సంస్థగా ధృవీకరణ పత్రాన్ని పొందింది. [9] ఈ సంస్థ తన హైదరాబాద్ కేంద్రం నుండి తిరుపతికి విమానంతో 2016 జూలై 12 న కార్యకలాపాలు ప్రారంభించింది. [10] [11]
అద్దెకిచ్చిన వారు చెల్లింపులు నిలిచినందున 12 జులై 2020 నాడు సంస్థ ఏడు ఎటిఆర్ 72 విమానాలలో ఐదింటిని స్వాధీనపరచుకున్నారు. [12]
మే 2019 నాటికి, ట్రూజెట్ ఈ క్రింది గమ్యస్థానాలకు సేవలందిస్తుంది: [13] [14]
రాష్ట్రం | గమ్యస్థానం | విమానాశ్రయం | గమనికలు |
---|---|---|---|
మధ్య ప్రదేశ్ | ఇండోర్ | దేవి అహిల్యాబాయి హోల్కర్ విమానాశ్రయం | |
రాజస్థాన్ | జైసాల్మెర్ | జైసాల్మెర్ విమానాశ్రయం | |
ఆంధ్ర ప్రదేశ్ | కడప | కడప విమానాశ్రయం | |
రాజమండ్రి | రాజమండ్రి విమానాశ్రయం | ||
తిరుపతి | తిరుపతి విమానాశ్రయం | ||
విజయవాడ | విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం | ||
గోవా | వాస్కో డా గామా | గోవా అంతర్జాతీయ విమానాశ్రయం | |
కర్ణాటక | మైసూరు | మైసూరు విమానాశ్రయం | |
బళ్లారి | జిందాల్ విజయనగర విమానాశ్రయం | ||
బెంగుళూరు | కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం | ||
మహారాష్ట్ర | ఔరంగాబాద్, మహారాష్ట్ర | ఔరంగాబాద్ విమానాశ్రయం | |
ముంబై | ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం | ||
నాందెడ్ | నాందెడ్ విమానాశ్రయం | ||
నాసిక్ | నాసిక్ విమానాశ్రయం | ||
జలగావ్ | జలగావ్ విమానాశ్రయం | ||
కొల్హాపూర్ | కొల్హాపూర్ విమానాశ్రయం | ||
తమిళనాడు | చెన్నై | చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం | కేంద్రం |
కోయంబత్తూరు | కోయంబత్తూరు అంతర్జాతీయ విమానాశ్రయం | ||
సేలం | సేలం విమానాశ్రయం | ||
తెలంగాణ | హైదరాబాదు | రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం | కేంద్రం |
గుజరాత్ | అహమ్మదాబాద్ | సర్దార్ వల్లభభాయి పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం | |
పోర్బందర్ | పోర్బందర్ విమానాశ్రయం | ||
కాండ్ల | కాండ్ల విమానాశ్రయం |
ఆగష్టు 2018 నాటికి, ట్రూజెట్ ఈ క్రింది విమానాలను నడుపుతుంది: [8]
విమానాల | సేవలో | ఆదేశాలు | ప్రయాణీకులు | గమనికలు |
---|---|---|---|---|
ATR 72-500 | 3 | 5 | 72 | |
ATR 72-600 | 2 | - | 70 | |
మొత్తం | 05 | 15 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.