తిరుపతి విమానాశ్రయం

From Wikipedia, the free encyclopedia

తిరుపతి విమానాశ్రయం (రేణిగుంట విమానాశ్రయం) భారతదేశము లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని తిరుపతి జిల్లాలో రేణిగుంట వద్ద ఉంది. తిరుపతి నగరం నుండి 14 కి.మీ. దూరంలో ఉంది.

Thumb
Map
త్వరిత వాస్తవాలు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం, సంగ్రహం ...
తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం
సంగ్రహం
విమానాశ్రయ రకంPublic
యజమాని/కార్యనిర్వాహకుడుఎయిర్ పోర్ట్స్ అధారిటీ అఫ్ ఇండియా
సేవలుతిరుపతి & రాజంపేట
ప్రదేశంరేణిగుంట, తిరుపతి, ఆంధ్రప్రదేశ్
ఎత్తు AMSL350 ft / 107 m
అక్షాంశరేఖాంశాలు13°38′16″N 079°32′50″E
పటం
రన్‌వే
దిశ పొడవు ఉపరితలం
అడుగులు మీటర్లు
08/26 7,500 2,286 Asphalt
గణాంకాలు (Apr 2017 - Mar 2018)
ప్రయాణికుల కదలికలు5,48,732(20.3%)
విమాన కదలికలు7,181(8.6%)
Source: AAI[1][2][3]
మూసివేయి

చరిత్ర

జనవరి 2012 లో ప్రభుత్వం రాత్రి ల్యాండింగ్ సౌకర్యాలు ఈ విమానాశ్రయం వద్ద ఫిబ్రవరి 2013 నాటికి ఏర్పాట్లు, అంతర్జాతీయ స్థితికి నవీకరణ కొరకు 400 ఎకరాల భూమి కొనుగోలు వంటివి జరుగుతాయని ప్రకటించింది.[4] అక్టోబరు 2008 8 న, భారతదేశం ప్రభుత్వం తిరుపతి విమానాశ్రయం నవీకరణ విషయాన్ని ప్రకటించింది.[5] తిరుపతి ప్యాకేజీలు.[6]


ఎయిర్లైన్స్, గమ్యస్థానాలు

Thumb
విమానాశ్రయంలో జెట్ ఎయిర్ వేస్, ఎయిర్ ఇండియా విమానాలు నిలిపివున్న చిత్రం
మరింత సమాచారం విమానయాన సంస్థలు, గమ్యస్థానాలు
 ...
మూసివేయి

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.