From Wikipedia, the free encyclopedia
జాతీయ రహదారి 30 ఉత్తరాఖండ్‌లోని సితార్గంజ్ని ఆంధ్రప్రదేశ్‌లోని ఇబ్రహీంపట్నం, విజయవాడతో కలుపుతుంది. ఈ రహదారి మొత్తం పొడవు 1,984.3 కిమీ (1,233.0 మైలు). ఇది సితార్‌గంజ్ వద్ద ఎన్‌హెచ్ 9 కూడలి వద్ద ప్రారంభమై విజయవాడలోని ఇబ్రహీంపట్నం వద్ద ఎన్‌హెచ్ 65 కూడలి వద్ద ముగుస్తుంది. శ్రీరాముని ఆలయానికి ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన భద్రాచలం వద్ద రెండవ వంతెన నిర్మాణంలో ఉంది.[1][2] ఎన్‌హెచ్-30 భారతదేశంలోని ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా వెళుతుంది.[3]
National Highway 30 | |
---|---|
[[File:|300px|alt=]] | |
ముఖ్యమైన కూడళ్ళు | |
ఉత్తరం చివర | సితార్‌గంజ్, ఉత్తరాఖండ్ |
దక్షిణం చివర | విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్ |
ప్రదేశము | |
దేశం | భారతదేశం |
రాష్ట్రాలు | ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ |
ప్రాథమిక గమ్యస్థానాలు | విజయవాడ, కొత్తగూడెం - భద్రాచలం - పెంట |
రహదారి వ్యవస్థ | |
|
ఎన్‌హెచ్30 సితార్‌గంజ్ నగరంలో ప్రారంభమవుతుంది. పిలిభిత్, బరేలీ, తిల్హార్, షాజహాన్‌పూర్, సీతాపూర్, లక్నో, రాయ్‌బరేలి, ప్రయాగ్‌రాజ్, రేవా, జబల్పూర్, మండలా, రాయ్‌పూర్, ధామ్తరి, చరమ, కంకేర్, కొండగావ్, జగదల్పూర్, కొండగావ్, కొండగాన్, కొండగాం, కొండగాం, కొండాల్పుర్, సుక్మా, పాల్వంచ, కొత్తగూడెం, తిరువూరు, ఇబ్రహీంపట్నం, లను కలుపుతూ విజయవాడలో ముగుస్తుంది.[4][5]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.