రవీంద్ర ధర్మరాజ్ దర్శకత్వంలో 1981లో విడుదలైన హిందీ సినిమా From Wikipedia, the free encyclopedia
చక్ర, 1981లో విడుదలైన హిందీ సినిమా.[1] నియో ఫిల్మ్స్ బ్యానరులో ప్రదీప్ ఉప్పూర్ నిర్మాణ సారథ్యంలో రవీంద్ర ధర్మరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో స్మితా పాటిల్, నసీరుద్దీన్ షా, కుల్ భూషణ్ ఖర్బందా తదితరులు నటించారు.[2][3] ఈ సినిమాలోని నటనకు భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో స్మితా పాటిల్ జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంది.[4]
చక్ర | |
---|---|
దర్శకత్వం | రవీంద్ర ధర్మరాజ్ |
రచన | జశ్వంత్ దల్వీ |
నిర్మాత | ప్రదీప్ ఉప్పూర్ |
తారాగణం | స్మితా పాటిల్ నసీరుద్దీన్ షా కుల్ భూషణ్ ఖర్బందా |
ఛాయాగ్రహణం | బరుణ్ ముఖర్జీ |
కూర్పు | భానుదాస్ |
సంగీతం | హృదయనాథ్ మంగేష్కర్ |
పంపిణీదార్లు | నియో ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 1981 |
సినిమా నిడివి | 140 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
29వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు | |||||
---|---|---|---|---|---|
విభాగం | గ్రహీతలు | ఫలితాలు | |||
ఉత్తమ నటుడు | నస్సేరుద్దీన్ షా | గెలుపు | |||
ఉత్తమ నటి | స్మితా పాటిల్ | ||||
ఉత్తమ కళా దర్శకత్వం | బన్సీ చంద్రగుప్తా | ||||
ఉత్తమ చిత్రం | ప్రదీప్ ఉప్పూర్ | ప్రతిపాదించబడింది | |||
ఉత్తమ దర్శకుడు | రవీంద్ర ధర్మరాజు | ||||
ఉత్తమ కథ | జయవంత్ దల్వి |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.