అండమాన్ నికోబార్ దీవులు ఇది ప్రస్తుతం 3 జిల్లాలతో కలిగి ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం
Districts of Andaman and Nicobar Islands | |
---|---|
రకం | Districts |
స్థానం | Andaman and Nicobar Islands |
సంఖ్య | 3 districts |
జనాభా వ్యాప్తి | Nicobar – 36,819 (lowest); South Andaman – 237,586 (highest) |
విస్తీర్ణాల వ్యాప్తి | Nicobar – 1,841 కి.మీ2 (711 చ. మై.) (smallest); North and Middle Andaman –3,227 కి.మీ2 (1,246 చ. మై.) (largest) |
ప్రభుత్వం | Government of India |
ఉప విభజన | Sub Divisions of Andaman and Nicobar Islands |
చరిత్ర
1974 ఆగస్టు 1న నికోబార్ జిల్లా, అండమాన్ జిల్లా నుండి వేరు చేయబడింది. 2006 ఆగస్టు 18న, అండమాన్ జిల్లాను ఉత్తర మధ్య అండమాన్, దక్షిణ అండమాన్ అనే రెండు జిల్లాలుగా విభజించారు
జిల్లాల జాబితా
కోడ్ [1] | జిల్లా | ప్రధాన కార్యాలయం | 2011 జనాభా లెక్కలు ప్రకారం [2] | వైశాల్యం (కిమీ²) | సాంద్రత (కిమీ²) |
ఎన్‌ఐ | నికోబార్ | కారు నికోబార్ | 36,819 | 1,841 | 20 |
ఎన్ఎ | ఉత్తర మధ్య అండమాన్ | మాయబందర్ | 105,539 | 3,227 | 32 |
ఎస్‌ఐ | దక్షిణ అండమాన్ | పోర్ట్ బ్లెయిర్ | 237,586 | 3,181 | 80 |
మూలాలు
వెలుపలి లంకెలు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.
Remove ads