1972 మణిపూర్ శాసనసభ ఎన్నికలు
From Wikipedia, the free encyclopedia
మణిపూర్ రాష్ట్ర శాసనసభ లోని 60 స్థానాలకు సభ్యులను ఎన్నుకోవడానికి 1972 మార్చిలో మణిపూర్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి. భారత జాతీయ కాంగ్రెస్ అత్యధిక స్థానాలను గెలుచుకున్నప్పటిఖీ సంపూర్ణ మెజారిటీ సాధించలేకపోయింది. దాంతో మణిపూర్ పీపుల్స్ పార్టీకి చెందిన మహమ్మద్ అలీముద్దీన్ మణిపూర్ ముఖ్యమంత్రిగా నియమితుడయ్యాడు.[1]
![]() | ||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||
మొత్తం 60 స్థానాలన్నింటికీ 31 seats needed for a majority | ||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Registered | 6,08,403 | |||||||||||||||||||||||||||
Turnout | 75.89% | |||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||
|
ఈశాన్య ప్రాంతాల (పునర్వ్యవస్థీకరణ) చట్టం, 1971 ఆమోదించిన తర్వాత, మణిపూర్‌ను, కేంద్ర పాలిత ప్రాంతం నుండి రాష్ట్రంగా మార్చారు. దాని శాసనసభ లోని సభ్యుల సంఖ్యను 30 నుంచి 60కి పెంచారు.[2]
ఫలితం
![]() | |||||
---|---|---|---|---|---|
Party | Votes | % | Seats | +/– | |
Indian National Congress | 1,35,678 | 30.02 | 17 | ![]() | |
మణిపూర్ పీపుల్స్ పార్టీ | 91,148 | 20.17 | 15 | New | |
Communist Party of India | 45,765 | 10.13 | 5 | ![]() | |
Socialist Party (India) | 24,195 | 5.35 | 3 | New | |
Indian National Congress (Organisation) | 10,699 | 2.37 | 1 | New | |
Communist Party of India (Marxist) | 2,988 | 0.66 | 0 | 0 | |
Bharatiya Jana Sangh | 1,004 | 0.22 | 0 | New | |
Independents | 1,40,471 | 31.08 | 19 | +10 | |
Total | 4,51,948 | 100.00 | 60 | ![]() | |
చెల్లిన వోట్లు | 4,51,948 | 97.89 | |||
చెల్లని/ఖాళీ వోట్లు | 9,744 | 2.11 | |||
మొత్తం వోట్లు | 4,61,692 | 100.00 | |||
నమోదైన వోటర్లు/వోటు వేసినవారు | 6,08,403 | 75.89 | |||
మూలం: ECI[3] |
ఎన్నికైన సభ్యులు
నియోజకవర్గం | పోలింగు | విజేత | ప్రత్యర్థి | తేడా | |||||
---|---|---|---|---|---|---|---|---|---|
# | పేరు | % | పేరు | పార్టీ | పేరు | పార్టీ | |||
1 | ఖుండ్రక్‌పామ్ శాసనసభ నియోజకవర్గం | 78.09% | టెలిమ్ బిర్ | INC | థింగ్‌బైజం నోంగ్యై | CPI | 657 | ||
2 | హీంగాంగ్ శాసనసభ నియోజకవర్గం | 85.30% | తోక్చోమ్ కుంజో సింగ్ | INC | మైబమ్ హేరా లైరెల్లక్పం | CPI | 214 | ||
3 | ఖురాయ్ శాసనసభ నియోజకవర్గం | 81.32% | R. K. ఉదయసన | INC | నోంగ్‌తోంబమ్ చావోబా సింగ్ | Independent | 281 | ||
4 | క్షేత్రీగావ్ శాసనసభ నియోజకవర్గం | 75.23% | అటోంబ న్గైరంగ్బమ్చా | INC(O) | కె. బఠాకూర్ శర్మ | Socialist | 40 | ||
5 | తొంగ్జు శాసనసభ నియోజకవర్గం | 71.37% | సీరం అంగూబా సింగ్ | INC | లైష్రామ్ అచేవ్‌సింగ్ | Socialist | 12 | ||
6 | కీరావ్ శాసనసభ నియోజకవర్గం | 83.42% | వాంగ్ఖేమ్ ఇభోల్ సింగ్ | INC | అబ్దుల్ వాహిద్ | MPP | 558 | ||
7 | ఆండ్రో శాసనసభ నియోజకవర్గం | 80.75% | ఓయినమ్ తోంబా సింగ్ | MPP | క్షేత్రమయుం ముహోరి సింగ్ | INC | 1,987 | ||
8 | లామ్లై శాసనసభ నియోజకవర్గం | 83.41% | మహ్మద్ జలుద్దీన్ | MPP | ఫణిజౌబమ్ ముహోల్ సింగ్ | INC | 1,515 | ||
9 | తంగ్మీబాండ్ శాసనసభ నియోజకవర్గం | 75.68% | ఫీరోయిజం పారిజాత్ సింగ్ | CPI | టెలిమ్ నిత్యై | INC | 419 | ||
10 | ఉరిపోక్ శాసనసభ నియోజకవర్గం | 80.73% | లోయిటాంగ్‌బామ్ అముజౌ సింగ్ | Independent | అష్రఫ్ అలీ | MPP | 250 | ||
11 | సగోల్‌బాండ్ శాసనసభ నియోజకవర్గం | 85.81% | అబ్దుల్ లతీప్ | Independent | ఖైదెం గులామ్‌జత్ సింగ్ | MPP | 337 | ||
12 | కీషామ్‌థాంగ్ శాసనసభ నియోజకవర్గం | 88.41% | చుంగమ్ రాజమోహన్ సింగ్ | MPP | వాన్హెంగ్బమ్ నిపమాచ | INC | 464 | ||
13 | సింజమీ శాసనసభ నియోజకవర్గం | 77.76% | ఇరెంగ్బామ్ టాంపోక్ | MPP | పుఖ్ అంబం హోరెడ్రో | INC | 941 | ||
14 | యైస్కుల్ శాసనసభ నియోజకవర్గం | 79.16% | లోయిటాంగ్‌బామ్ శరత్ సింగ్ | MPP | హౌబామ్ బరుని సింగ్ | INC | 11 | ||
15 | వాంగ్ఖీ శాసనసభ నియోజకవర్గం | 85.90% | తోక్చొం బీరా | CPI | సలాం గంభీర్ | MPP | 321 | ||
16 | సెక్మై శాసనసభ నియోజకవర్గం | 89.68% | నొంగ్తోంబమ్ ఇబోమ్చా | Independent | తౌనొజం తోంబా | INC | 1,423 | ||
17 | లాంసాంగ్ శాసనసభ నియోజకవర్గం | 77.24% | లసిహ్రామ్ మనోబి | Independent | ఎల్. భాగ్యచంద్ర సింగ్ | Independent | 401 | ||
18 | కొంతౌజం శాసనసభ నియోజకవర్గం | 84.77% | తోక్పామ్ సనాజావో సింగ్ | MPP | రాజ్ కుమార్ రణబీర్ సింగ్ | INC | 722 | ||
19 | పత్సోయ్ శాసనసభ నియోజకవర్గం | 75.47% | ఎం. మేఘచంద్ర | CPI | ఖైదేం రాజమణి | INC | 811 | ||
20 | లాంగ్తబల్ శాసనసభ నియోజకవర్గం | 68.20% | షాగోల్సేమి బొమ్చా | INC | మైబం గౌరమణి | MPP | 1,169 | ||
21 | నౌరియా పఖంగ్లక్పా శాసనసభ నియోజకవర్గం | 80.22% | లైష్రామ్ సముంగౌబా సింగ్ | MPP | కె. జుగేశ్వర్ | CPI | 165 | ||
22 | వాంగోయ్ శాసనసభ నియోజకవర్గం | 75.97% | ఖ్వైరక్పం చావోబా | MPP | ఖంగెంబమ్ లీరిజావో | INC | 15 | ||
23 | మయాంగ్ ఇంఫాల్ శాసనసభ నియోజకవర్గం | 83.16% | ఖంగెంబం లక్ష్మణ్ | MPP | తంజామ్ బాబు | CPI | 415 | ||
24 | నంబోల్ శాసనసభ నియోజకవర్గం | 86.95% | ఎల్. చంద్రమణి | Independent | అకోజం కులచంద్ర | INC | 643 | ||
25 | ఓయినం శాసనసభ నియోజకవర్గం | 85.28% | తౌనోజం చావోబా సింగ్ | MPP | H. శ్యాంకిషోర్ శర్మ | INC | 571 | ||
26 | బిష్ణుపూర్ శాసనసభ నియోజకవర్గం | 85.55% | యుమ్నం యైమ | MPP | ముతు అముతోంబి | INC | 1,004 | ||
27 | మోయిరాంగ్ శాసనసభ నియోజకవర్గం | 79.79% | ఖైదేం రథా | INC | అకోయిజం కేతుకో | Socialist | 834 | ||
28 | తంగా శాసనసభ నియోజకవర్గం | 80.79% | హవోబీజం కంజంబ | Socialist | సలాం జయంతకుమార్ సింగ్ | INC | 1,022 | ||
29 | కుంబి శాసనసభ నియోజకవర్గం | 78.26% | మైరెంబమ్ కోయిరెంగ్ | INC | రైడాలి | Independent | 72 | ||
30 | లిలాంగ్ శాసనసభ నియోజకవర్గం | 80.98% | హేమం నీలమణి | Independent | కియమ్ | INC | 121 | ||
31 | తౌబల్ శాసనసభ నియోజకవర్గం | 88.05% | మహ్మద్ అలీముద్దీన్ | MPP | అబ్దుల్ గని | INC | 1,167 | ||
32 | వాంగ్ఖేమ్ శాసనసభ నియోజకవర్గం | 90.56% | హబీబుర్ రామం | INC | తౌడం కృష్ణ సింగ్ | MPP | 11 | ||
33 | హీరోక్ శాసనసభ నియోజకవర్గం | 87.24% | లంగ్పోక్లక్పం చద్యైమ | MPP | వైఖోమ్ మణి | INC | 2,483 | ||
34 | వాంగ్జింగ్ టెన్తా శాసనసభ నియోజకవర్గం | 87.79% | ఎండీ చావోబా | MPP | సోరోఖైబామ్ చౌరజిత్ | Independent | 21 | ||
35 | ఖంగాబోక్ శాసనసభ నియోజకవర్గం | 82.03% | తోక్చోమ్ అచౌబా | CPI | M. D. కుతుబ్ అలీ | Independent | 1,163 | ||
36 | వాబ్గాయ్ శాసనసభ నియోజకవర్గం | 87.20% | మిబోటోంబి సింగ్ | INC | మోయిరంగ్తేం యైమ | CPI | 1,119 | ||
37 | కక్చింగ్ శాసనసభ నియోజకవర్గం | 85.74% | నౌరెం కుంజోబాపు | MPP | లైస్రామ్ ఖోమ్డాన్ | INC(O) | 499 | ||
38 | హియాంగ్లాం శాసనసభ నియోజకవర్గం | 88.13% | Yengkhom Nimai | Socialist | మయాంగ్లంబం I బోటోబి | INC | 199 | ||
39 | సుగ్ను శాసనసభ నియోజకవర్గం | 80.93% | కుయిద్రామ్ రాజ్‌బాపు సింగ్ | Socialist | నౌరెమ్ కన్హై సింగ్ | INC | 87 | ||
40 | జిరిబామ్ శాసనసభ నియోజకవర్గం | 82.90% | మాయంగ్లంబం నిల్లా | CPI | మాయంగ్లంబం కమల్ | INC | 109 | ||
41 | చందేల్ శాసనసభ నియోజకవర్గం | 76.36% | H. T. తుంగం | Independent | లినస్ లియాంఖోహావో | INC | 1,901 | ||
42 | తెంగ్నౌపాల్ శాసనసభ నియోజకవర్గం | 68.55% | ఎల్ రోంగ్‌మన్ | INC | సోలిమ్ బైట్ | Independent | 1,941 | ||
43 | ఫంగ్యార్ శాసనసభ నియోజకవర్గం | 66.28% | రిషాంగ్ కీషింగ్ | Independent | స్టీఫెన్ అంగ్కాంగ్ | INC | 1,874 | ||
44 | ఉఖ్రుల్ శాసనసభ నియోజకవర్గం | 63.10% | కె. ఎన్వీ | Independent | కొంగ్సోయ్ లుత్తుయ్ | Independent | 1,651 | ||
45 | చింగై శాసనసభ నియోజకవర్గం | 74.81% | పి. పీటర్ | Independent | సోమ్ ఐ | Independent | 597 | ||
46 | సాయికుల్ శాసనసభ నియోజకవర్గం | 74.04% | యాంగ్మాసో షైజా | Independent | ఎల్ సోలమన్ | INC | 2,163 | ||
47 | కరోంగ్ శాసనసభ నియోజకవర్గం | 65.30% | ఆర్ వోయి | Independent | థాంగ్‌ఖోపావో | Independent | 737 | ||
48 | మావో శాసనసభ నియోజకవర్గం | 70.70% | S.P. హెన్రీ | Independent | ఖోస్ యు తిఖో | Independent | 371 | ||
49 | తడుబి శాసనసభ నియోజకవర్గం | 64.40% | అసోసు అషిహో | INC | జేమ్స్ లోఖో కోలాఖే | Independent | 229 | ||
50 | కాంగ్పోక్పి శాసనసభ నియోజకవర్గం | 57.87% | అతిఖో దైహో | INC | న్గుల్ఖోలం హాకిప్ | Independent | 695 | ||
51 | సైతు శాసనసభ నియోజకవర్గం | 63.97% | పావోలెన్ | INC | సీఖోహావో | Independent | 173 | ||
52 | తామీ శాసనసభ నియోజకవర్గం | 59.65% | పౌహెయు | Independent | R. రాజంగ్‌లుంగ్ | Independent | 42 | ||
53 | తామెంగ్లాంగ్ శాసనసభ నియోజకవర్గం | 57.07% | T. P. కిలియాంగ్‌పౌ | Independent | డిజింగాంగ్ | Independent | 375 | ||
54 | నుంగ్బా శాసనసభ నియోజకవర్గం | 53.46% | కలన్లుంగ్ | INC | పౌగైలుంగ్ | Independent | 489 | ||
55 | టిపైముఖ్ శాసనసభ నియోజకవర్గం | 0.00% | S. బిజోయ్ | INC | (పోటీ లేని) | ||||
56 | థాన్లోన్ శాసనసభ నియోజకవర్గం | 71.25% | Ngurdinglien Sanate | Independent | సెల్కై హ్రంగోహాల్ | INC | 1,076 | ||
57 | హెంగ్లెప్ శాసనసభ నియోజకవర్గం | 64.85% | ఎన్ గౌజాగిన్ | Independent | నెంగ్ఖోసువాన్ | Independent | 1,343 | ||
58 | చురచంద్‌పూర్ శాసనసభ నియోజకవర్గం | 81.65% | హోల్ఖోమాంగ్ | Independent | Lhingianeng Gangte | INC | 1,963 | ||
59 | సైకోట్ శాసనసభ నియోజకవర్గం | 75.70% | తంఖాన్‌లాల్ | INC | కుల్జావోల్ | Independent | 2,164 | ||
60 | సింఘత్ శాసనసభ నియోజకవర్గం | 78.07% | హౌఖోలాల్ తంగ్జోమ్ | Independent | గౌఖేన్‌పౌ | INC | 301 |
ఇవి కూడా చూడండి
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.