తెంగ్నౌపాల్ శాసనసభ నియోజకవర్గం

From Wikipedia, the free encyclopedia

తెంగ్నౌపాల్ శాసనసభ నియోజకవర్గం మణిపూర్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం చందేల్ జిల్లా, ఔటర్ మణిపూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

త్వరిత వాస్తవాలు తెంగ్నౌపాల్, నియోజకవర్గ వివరాలు ...
మూసివేయి

ఎన్నికైన సభ్యులు

మరింత సమాచారం సంవత్సరం, సభ్యుడు ...
సంవత్సరం సభ్యుడు పార్టీ
2007[1] డబ్ల్యూ. మొరుంగ్ మకుంగా స్వతంత్ర
2012[2] డి. కొరుంగ్తాంగ్ భారత జాతీయ కాంగ్రెస్
2017[3][4][5]
2022[6][7] లెట్పావో హాకిప్ భారతీయ జనతా పార్టీ
మూసివేయి

మూలాలు

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.