లాంసాంగ్ శాసనసభ నియోజకవర్గం

From Wikipedia, the free encyclopedia

లాంసాంగ్ శాసనసభ నియోజకవర్గం మణిపూర్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఇంఫాల్ పశ్చిమ జిల్లా, ఇన్నర్ మణిపూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

త్వరిత వాస్తవాలు దేశం, వున్న పరిపాలనా ప్రాంతం ...
లాంసాంగ్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Manipur Legislative Assembly
దేశంభారతదేశం 
వున్న పరిపాలనా ప్రాంతంమణిపూర్, ఇంఫాల్ పశ్చిమ జిల్లా 
అక్షాంశ రేఖాంశాలు 
Thumb
మూసివేయి

ఎన్నికైన సభ్యులు

మరింత సమాచారం సంవత్సరం, విజేత ...
సంవత్సరం విజేత పార్టీ
1967
1972 లైష్రామ్ సముంగుబ సింగ్ మణిపూర్ పీపుల్స్ పార్టీ
1974 ఖుందోంగ్‌బామ్ జుగేశ్వర్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1980 ఫురిత్సబమ్ సాగర్ సింగ్ స్వతంత్ర
1984 ముతుమ్ దేవెన్ స్వతంత్ర
1990 దేవేన్ మణిపూర్ పీపుల్స్ పార్టీ
1995 సోరోఖైబామ్ రాజేన్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
2000 సోరోఖైబామ్ రాజేన్ సింగ్ మణిపూర్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ
2002 డబ్ల్యు. బ్రజబిధు సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
2007 డబ్ల్యు. బ్రజబిధు సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
2012[1] డబ్ల్యు. బ్రజబిధు సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
2017[2][3][4] సోరోఖైబామ్ రాజేన్ సింగ్ భారతీయ జనతా పార్టీ
2022[5][6] సోరోఖైబామ్ రాజేన్ సింగ్ భారతీయ జనతా పార్టీ
మూసివేయి

మూలాలు

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.