గుజరాత్లో ఉన్న మూడు ఫస్ట్-క్లాస్ క్రికెట్ జట్లలో సౌరాష్ట్ర క్రికెట్ జట్టు ఒకటి. ఫస్ట్-క్లాస్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ, పరిమిత ఓవర్ల విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలలో పోటీపడుతుంది. మిగతా రెండు జట్లు బరోడా, గుజరాత్.
త్వరిత వాస్తవాలు వ్యక్తిగత సమాచారం, కెప్టెన్ ...
మూసివేయి
సౌరాష్ట్ర ప్రాంతం నుండి గతంలో పోటీ చేసిన జట్లు నవనగర్, వెస్టర్న్ ఇండియా. నవనగర్ 1936-37లో రంజీ ట్రోఫీని గెలుచుకుంది, 1937-38లో రన్నరప్‌గా నిలిచింది.[1] వెస్టర్న్ ఇండియా జట్టు 1943-44లో రంజీ ట్రోఫీని గెలుచుకుంది.
సౌరాష్ట్ర 1950-51 నుండి రంజీ ట్రోఫీలో పోటీ చేయడం ప్రారంభించింది. 2012–13, 2015–16 లలో ముంబై గెలిచినపుడు, 2018–19లో విదర్భ గలిచినపుడూ సౌరాష్ట్ర రన్నరప్‌గా నిలించింది. ఎట్టకేలకు 2019–20లో, రాజ్‌కోట్‌లో జరిగిన ఫైనల్లో బెంగాల్‌ను తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యంలో ఓడించి తొలిసారి రంజీ ట్రోఫీని గెలుచుకుంది. [2]
- రంజీ ట్రోఫీ
- విజేతలు (2): 2022-23, 2019–20
- రన్నర్స్-అప్ (3): 2012–13, 2015–16, 2018–19
- విజయ్ హజారే ట్రోఫీ
- విజేతలు (2): 2022-23, 2007–08
- రన్నరప్: 2017–18
- సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, రాజ్‌కోట్
- మాధవరావు సింధియా క్రికెట్ గ్రౌండ్, రాజ్‌కోట్
సౌరాష్ట్ర క్రికెట్ జట్టులోని అంతర్జాతీయ ఆటగాళ్లు:
రాబిన్ ఉతప్ప, సౌరాష్ట్ర తరపున రెండు సీజన్లు ఆడాడు.
ప్రస్తుత స్క్వాడ్
అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల పేర్లు బొద్దుగా చూపించాం
మరింత సమాచారం పేరు, పుట్టినరోజు ...
పేరు |
పుట్టినరోజు |
బ్యాటింగు శైలి |
బౌలింగు శైలి |
గమనికలు |
బ్యాటర్లు |
చెతేశ్వర్ పుజారా |
(1988-01-25) 1988 జనవరి 25 (వయసు 36) |
కుడిచేతి వాటం |
కుడిచేతి లెగ్ బ్రేక్ |
|
అర్పిత్ వాసవాడ |
(1988-10-28) 1988 అక్టోబరు 28 (వయసు 36) |
ఎడమచేతి వాటం |
ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ |
|
సమర్థ్ వ్యాస్ |
(1995-11-28) 1995 నవంబరు 28 (వయసు 28) |
కుడిచేతి వాటం |
కుడిచేతి లెగ్ బ్రేక్ |
Plays for Sunrisers Hyderabad in IPL |
జై గోహిల్ |
(2000-12-13) 2000 డిసెంబరు 13 (వయసు 23) |
కుడిచేతి వాటం |
కుడిచేతి ఆఫ్ బ్రేక్ |
|
విశ్వరాజ్ జడేజా |
(1998-07-19) 1998 జూలై 19 (వయసు 26) |
కుడిచేతి వాటం |
కుడిచేతి మీడియం |
|
తరంగ్ గోహెల్ |
(1999-08-17) 1999 ఆగస్టు 17 (వయసు 25) |
కుడిచేతి వాటం |
కుడిచేతి మీడియం |
|
ఆల్ రౌండర్లు |
చిరాగ్ జానీ |
(1989-11-09) 1989 నవంబరు 9 (వయసు 34) |
కుడిచేతి వాటం |
కుడిచేతి మీడియం |
|
ప్రేరక్ మన్కడ్ |
(1994-03-23) 1994 మార్చి 23 (వయసు 30) |
కుడిచేతి వాటం |
కుడిచేతి మీడియం |
Plays for Lucknow Super Giants in IPL |
పార్థ్ చౌహాన్ |
(1995-07-04) 1995 జూలై 4 (వయసు 29) |
కుడిచేతి వాటం |
కుడిచేతి మీడియం |
|
రవీంద్ర జడేజా |
(1988-12-06) 1988 డిసెంబరు 6 (వయసు 35) |
ఎడమచేతి వాటం |
ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ |
Vice-captain
Plays for Chennai Super Kings in IPL |
వికెట్ కీపర్లు |
షెల్డన్ జాక్సన్ |
(1986-09-27) 1986 సెప్టెంబరు 27 (వయసు 38) |
కుడిచేతి వాటం |
|
|
హార్విక్ దేశాయ్ |
(1999-10-04) 1999 అక్టోబరు 4 (వయసు 25) |
కుడిచేతి వాటం |
|
|
స్నెల్ పటేల్ |
(1993-10-15) 1993 అక్టోబరు 15 (వయసు 31) |
కుడిచేతి వాటం |
|
|
స్పిన్ బౌలర్లు |
ధర్మేంద్రసింగ్ జడేజా |
(1990-08-04) 1990 ఆగస్టు 4 (వయసు 34) |
ఎడమచేతి వాటం |
ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ |
|
పార్త్ భుట్ |
(1997-08-04) 1997 ఆగస్టు 4 (వయసు 27) |
కుడిచేతి వాటం |
ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ |
Plays for Sunrisers Hyderabad in IPL |
యువరాజ్ చూడసమా |
(1995-11-23) 1995 నవంబరు 23 (వయసు 28) |
ఎడమచేతి వాటం |
కుడిచేతి లెగ్ బ్రేక్ |
|
యువరాజ్ దోడియా |
(2000-10-03) 2000 అక్టోబరు 3 (వయసు 24) |
కుడిచేతి వాటం |
కుడిచేతి ఆఫ్ బ్రేక్ |
|
పేస్ బౌలర్లు |
జయదేవ్ ఉనద్కత్ |
(1991-10-18) 1991 అక్టోబరు 18 (వయసు 33) |
కుడిచేతి వాటం |
ఎడమచేతి మీడియం ఫాస్ట్ |
Captain
Plays for Lucknow Super Giants in IPL |
చేతన్ సకారియా |
(1998-02-28) 1998 ఫిబ్రవరి 28 (వయసు 26) |
ఎడమచేతి వాటం |
ఎడమచేతి మీడియం ఫాస్ట్ |
Plays for Delhi Capitals in IPL |
కుషాంగ్ పటేల్ |
(1991-09-13) 1991 సెప్టెంబరు 13 (వయసు 33) |
కుడిచేతి వాటం |
కుడిచేతి మీడియం |
|
దేవాంగ్ కరమ్త |
(1998-01-24) 1998 జనవరి 24 (వయసు 26) |
ఎడమచేతి వాటం |
ఎడమచేతి మీడియం |
|
మూసివేయి
- క్రికెట్ డైరెక్టర్ : లేరు
- ప్రధాన కోచ్: నీరజ్ ఒదేద్రా
- అసిస్టెంట్ కోచ్: లేరు
- బ్యాటింగ్ కోచ్: లేదు
- బౌలింగ్ కోచ్: లేరు
- స్పిన్ బౌలింగ్ కోచ్: లేరు
- ఫీల్డింగ్ కోచ్: లేరు
- మేనేజర్: అర్జున్‌సింగ్ రాణా
- మెంటల్ కండిషనింగ్ కోచ్: ఖాళీగా ఉంది
- ఫిట్నెస్ ట్రైనర్: లేరు
- హెడ్ ఫిజియోథెరపిస్ట్: అభిషేక్ థాకర్
- మసాజ్: లేరు
- పనితీరు విశ్లేషకుడు: లేరు