Remove ads
From Wikipedia, the free encyclopedia
శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న 1967 జూన్ 2 న విడుదలైన తెలుగు చలన చిత్రం. రేఖ అండ్ మురళి ప్రొడక్షన్స్ పతాకం కింద బి.పురుషోత్తం నిర్మించిన ఈ సినిమాకు కె. హేమాంబరధరరావు దర్శకత్వం వహించాడు. పద్మనాభం, గీతాంజలి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎస్.పి.కోదండపాణి సంగీతాన్నందించాడు.[1] ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది.[2] ఈ చిత్రం ద్వారా ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీరంగ ప్రవేశం చేశాడు.[3][4]
శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న (1967 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.హేమాంబరధరరావు |
---|---|
నిర్మాణం | బి.పురుషోత్తం |
కథ | వీటూరి |
తారాగణం | పద్మనాభం, గీతాంజలి, రాజనాల, ముక్కామల,, ప్రభాకర రెడ్డి సూరపనేని పెరుమాళ్ళు, కె.మాలతి, మీనాకుమారి, రాజబాబు, బాలకృష్ణ, రాజశ్రీ, హరనాథ్, శోభన్ బాబు, జి. రామకృష్ణ, కృష్ణ, కె.రఘురామయ్య, మిక్కిలినేని, సత్యనారాయణ |
సంగీతం | ఎస్.పీ. కోదండపాణి |
నేపథ్య గానం | పి.బి.శ్రీనివాస్, ఎస్.పి.బాలసుబ్రమణ్యం, మాధవపెద్ది, పిఠాపురం, జేసుదాసు, టి.యం.సౌందరరాజన్, పి.సుశీల, ఎస్.జానకి, కె.రఘురామయ్య |
నృత్యాలు | పసుమర్తి కృష్ణమూర్తి, కె.యస్.రెడ్డి, వేణుగోపాల్, చిన్ని అండ్ సంపత్ |
గీతరచన | వీటూరి |
సంభాషణలు | వీటూరి |
ఛాయాగ్రహణం | జె.సత్యనారాయణ |
కళ | కృష్ణ |
కూర్పు | ఎమ్.ఎస్.ఎన్.మూర్తి |
నిర్మాణ సంస్థ | రేఖా & మురళీ కంబైన్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
పాటల రచయిత. వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.