శ్రీనివాస కళ్యాణం (1987 సినిమా)

From Wikipedia, the free encyclopedia

శ్రీనివాస కళ్యాణం (1987 సినిమా)

శ్రీనివాస కళ్యాణం 1987 లో విడుదలైన సినిమా. దీనిని యువ చిత్ర ఆర్ట్స్ బ్యానర్‌లో కె. మురారి నిర్మించాడు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు. ఇందులో వెంకటేష్, భానుప్రియ, గౌతమి, మోహన్ బాబు నటించారు.[1][2] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టైంది.[3]

త్వరిత వాస్తవాలు దర్శకత్వం, నిర్మాణం ...
శ్రీనివాస కల్యాణం
(1987 తెలుగు సినిమా)
Thumb
దర్శకత్వం కోడి రామకృష్ణ
నిర్మాణం కె. మురారి
రచన జి.సత్యమూర్తి
చిత్రానువాదం కోడి రామకృష్ణ
తారాగణం దగ్గుబాటి వెంకటేష్
సంగీతం కె.వి.మహదేవన్
ఛాయాగ్రహణం నందమూరి మోహనకృష్ణ
కూర్పు సురేష్ తాతా
నిర్మాణ సంస్థ యువచిత్ర
భాష తెలుగు
మూసివేయి

తారాగణం

భీమేశ్వర రావు

వంకాయల సత్యనారాయణ

గాదిరాజు సుబ్బారావు

వరలక్ష్మి

మమత

అనిత

కల్పనారాయ్.

పాటలు

మరింత సమాచారం సం., పాట ...
సం.పాటపాట రచయితగాయనీ గాయకులుపాట నిడివి
1."ఎందాకా ఎగిరేవమ్మా"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల4:10
2."జాబిలి వచ్చి"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల4:36
3."కదలిక కావాలిక"వేటూరి సుందరరామమూర్తిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల4:47
4."తుమ్మెదా తుమ్మెదా"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల4:35
5."అనుకోనీ అనుకోనీ"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల4:22
6."వాత్సాయన"జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల4:29
7."తొలి పొద్దుల్లో"వేటూరి సుందరరామమూర్తిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి4:38
మొత్తం నిడివి:31:43
మూసివేయి

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.