శ్రీకృష్ణ విజయం
From Wikipedia, the free encyclopedia
Remove ads
From Wikipedia, the free encyclopedia
'శ్రీకృష్ణ విజయం' కౌముది పిక్చర్స్ పతాకంపై మల్లెమాల సుందర రామిరెడ్డి నిర్మించిన తెలుగు పౌరాణిక చిత్రం.సంక్రాంతి కానుకగా 1971 జనవరి 11 న విడుదల.పౌరాణిక బ్రహ్మ గా పేరుగాంచిన దర్శకుడు కమలాకర కామేశ్వరరావు నేతృత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శ్రీకృష్ణుడిగా నందమూరి తారక రామారావు, సత్యభామ గా జూలూరి జమున నటించిన ఈ చిత్రంలో ఇంకా జయలలిత, ఎస్.వి.రంగారావు,కాంతారావు ముఖ్య పాత్రలు పోషించారు.సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు సమకూర్చారు.
శ్రీకృష్ణ విజయం (1971 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కమలాకర కామేశ్వరరావు |
---|---|
నిర్మాణం | ఎం.ఎస్. రెడ్డి |
తారాగణం | నందమూరి తారక రామారావు, జయలలిత, జమున, ఎస్.వి. రంగారావు, కాంతారావు |
సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | కౌముదీ పిక్చర్స్ (తారకరామ పిక్చర్స్?) |
భాష | తెలుగు |
ఇంకా ఇందులో రామకృష్ణ, పద్మనాభం, సత్యనారాయణ, మిక్కిలినేని, రాజనాల, దేవిక, సంధ్యారాణి, రమాప్రభ తదితరులు నటించారు.
దర్శకుడు: కమలాకర కామేశ్వరరావు
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
కధ, చిత్రానువాదo:మల్లెమాల
మాటలు:పింగళి నాగేంద్రరావు
నిర్మాత:మల్లెమాల సుందర రామిరెడ్డి
నిర్మాణ సంస్థ: కౌముది పిక్చర్స్
గీత, పద్య రచన:మల్లెమాల సుందర రామిరెడ్డి,సింగిరెడ్డి నారాయణరెడ్డి, దాశరథి కృష్ణమాచార్య, ముదివర్తి,పింగళి నాగేంద్రరావు
నేపథ్య గానం:ఘంటసాల వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, పులపాక సుశీల , జయలలిత
ఛాయా గ్రహణం: ఎల్లప్ప
కళ: గోఖలే
కూర్పు: బి.గోపాలరావు
నృత్యాలు: వేంపటి చిన సత్యం
సహకార దర్శకత్వం: వై.ఈశ్వరరెడ్డి
విడుదల:11:01:1971.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.