శ్రీకాళహస్తి మండలం
ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
శ్రీకాళహస్తి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో ఒక పట్టణం, ఒక మండలం. OSM గతిశీల పటము
ఆంధ్రప్రదేశ్ మండలం | |
![]() | |
Coordinates: 13.76°N 79.7°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తిరుపతి జిల్లా |
మండల కేంద్రం | శ్రీకాళహస్తి |
Area | |
• మొత్తం | 327 కి.మీ2 (126 చ. మై) |
Population (2011)[2] | |
• మొత్తం | 1,37,637 |
• Density | 420/కి.మీ2 (1,100/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1030 |
మండలం లోని పట్టణాలు
మండల గణాంకాలు
2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని మొత్తం జనాభా 1,24,918 - అందులో పురుషులు 62,979 మందికాగా, -స్త్రీలు 61,939 మంది ఉన్నారు. అక్షరాస్యత రేటు మొత్తం 69.14% - పురుషులు అక్షరాస్యత రేటు 79.16% - స్త్రీలు అక్షరాస్యత రేటు 58.97%
మండలం లోని గ్రామాలు
రెవెన్యూ గ్రామాలు
- కొత్తపల్లె చింతల
- మన్నవరం
- ఇనగలూరు
- గోవిందరావుపల్లె
- వాంపల్లె
- పోలి
- భీమవరం
- ఎంపేడు
- అమ్మచెరువు
- పాతగుంట
- మంగళగుంట
- వేలంపాడు
- కలవగుంట
- యార్లపూడి
- మేలచ్చూరు
- పాపనపల్లె
- బ్రాహ్మణపల్లె
- గొల్లపల్లె వెంకటాపురం
- బహదూర్ వెంకటాపురం
- కొత్తూరు చెల్లమాంబపురం
- రామానుజపల్లె
- కుంటిపూడి
- వాగవీడు
- వెంగళంపల్లె ఎండ్రపల్లె
- మాదమాల
- వేలవేడు
- రెడ్డిపల్లె
- ఓబులయ్యపల్లె
- ముద్దుమూడి
- మంగళపురి
- ముచ్చివోలు
- ఎర్రగుడిపాడు
- బోడవారిపల్లె
- ఉడమలపాడు
- అక్కుర్తి
- పెనుబాక
- కమ్మకొత్తూరు
- చెరుకులపాడు
- నారాయణపురం
- గుంటకిందపల్లె
- మద్దిలేడు
- ఊరందూరు
- పనగల్లు (గ్రామీణ)
- అరవకొత్తూరు
- అప్పలాయగుంట
- చుక్కలనిడిగల్లు
- అమ్మపాలెం
- పుల్లారెడ్డి ఖండ్రిగ
- తొండమనాడు
- దిగువవీధి
- ఎగువవీధి
- చెర్లోపల్లె
- కాపుగున్నేరి
- మర్రిమాకులచేను ఖండ్రిగ
- రాచగున్నేరి
- చల్లపాలెం
- బొక్కసంపాలెం
- సుబ్బానాయుడు ఖండ్రిగ
- రామలింగాపురం
- వెడం
- రామాపురం
మూలాలు
వెలుపలి లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.