Remove ads
From Wikipedia, the free encyclopedia
శాంతినివాసం 1960 లో సి. ఎస్. రావు దర్శకత్వంలో విడుదలైన సినిమా. అక్కినేని నాగేశ్వరరావు, రాజసులోచన, దేవిక, కృష్ణకుమారి ఇందులో ప్రధాన పాత్రధారులు పోషించారు. ఈ సినిమాను మళయాళ భాషలో "శాంతి నివాస్" పేరుతో డబ్ చేశారు.
శాంతి నివాసం | |
---|---|
దర్శకత్వం | సి.ఎస్.రావు |
నిర్మాత | సుందర్లాల్ నహతా, టి. అశ్వత్థ నారాయణ |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు , రాజసులోచన , కాంతారావు, దేవిక, కృష్ణకుమారి, నాగయ్య, సూర్యకాంతం, రేలంగి, రమణారెడ్డి, సురభి బాలసరస్వతి |
సంగీతం | ఘంటసాల |
నిర్మాణ సంస్థ | శ్రీ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | జనవరి 14, 1960 |
భాష | తెలుగు |
నిర్మాత సుందర్లాల్ నహతాకు హిందీ పాటలంటే ఇష్టం. అందుకనే ఈ సినిమాలో నాలుగు పాటలు హిందీ పాటలకు అనుకరణలు.[1]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.