శాంతినివాసం (1986 సినిమా)

తెలుగు చలనచిత్రం From Wikipedia, the free encyclopedia

శాంతినివాసం (1986 సినిమా)

శాంతినివాసం కృష్ణ, సుహాసిని జంటగా జి.రామమోహనరావు దర్శకత్వంలో వెలువడిన తెలుగు సినిమా. ఈ సినిమా 1986, డిసెంబర్ 4వ తేదీన విడుదలయ్యింది.

త్వరిత వాస్తవాలు దర్శకత్వం, నిర్మాణం ...
శాంతినివాసం
(1986 తెలుగు సినిమా)
Thumb
దర్శకత్వం జి.రామమోహనరావు
నిర్మాణం అంగర సత్యం
తారాగణం కృష్ణ,
సుహాసిని,
రాధిక,
కైకాల సత్యనారాయణ,
జయంతి
సంగీతం కె.చక్రవర్తి
నిర్మాణ సంస్థ రాజలక్ష్మి మూవీస్
భాష తెలుగు
మూసివేయి

సాంకేతికవర్గం

  • నిర్మాత: అంగర సత్యం
  • దర్శకత్వం: జి.రామమోహనరావు
  • కథ: భీశెట్టి లక్ష్మణరావు
  • మాటలు: సత్యానంద్
  • పాటలు: వేటూరి సుందరరామమూర్తి
  • సంగీతం: చక్రవర్తి
  • నేపథ్య గాయకులు:జేసుదాస్, రాజ్ సీతారాం, పి.సుశీల, ఎస్.పి.శైలజ, రమణ, ఎన్.సునంద

పాటల జాబితా

  •  : పువ్వుల
  • పొద్దున గుళ్ళో
  • తొలినాటి రాతిరి
  • తుమ్మెద
  • చిలకమ్మ

నటీనటులు

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.