శకుని (సినిమా)
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
శకుని శంకర్ దయాల్ దర్శకత్వం వహించిన, ఎస్. ఆర్. ప్రభు 2012 లో నిర్మించిన భారతీయ తమిళ భాషా రాజకీయ యాక్షన్ కామెడీ చిత్రం.[1] ఈ చిత్రంలో కార్తీ, ప్రణిత ప్రధాన పాత్రల్లో నటించగా, సంతానం, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, రాధిక, నాజర్ సహాయక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం డబ్ వెర్షన్లు వరుసగా తెలుగు, హిందీలలో షకుని (2012), రౌడీ లీడర్ (2016) గా విడుదలయ్యాయి. ఈ చిత్రం సగటు హిట్‌గా ప్రకటించబడింది.
శకుని (2012 తమిళ సినిమా) | |
దర్శకత్వం | శంకర్ దాయాల్ |
---|---|
నిర్మాణం | కె.ఈ.జ్ఞానవేల్ రాజా |
కథ | శంకర్ దాయాల్ |
చిత్రానువాదం | శంకర్ దాయాల్ |
తారాగణం | కార్తిక్ శివకుమార్, ప్రణీత, ప్రకాశ్ రాజ్, కోట శ్రీనివాసరావు, రాధిక శరత్‌కుమార్, సంతానం, రోజా సెల్వమణి |
సంగీతం | జి.వి. ప్రకాశ్ కుమార్ |
నేపథ్య గానం | శంకర్ మహదేవన్, సోనూ నిగం, సైంధవి, రాహుల్ నంబియార్, ప్రియ హిమేష్, మల్లికార్జున్, మాయ |
గీతరచన | సాహితి |
ఛాయాగ్రహణం | పి.జి. ముత్తయ్య |
కూర్పు | ఎ. శ్రీకర్ ప్రసాద్ |
నిర్మాణ సంస్థ | స్టూడియో గ్రీన్ |
భాష | తమిళ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.