యాంటీబయోటిక్ అంటే బ్యాక్టీరియాను అడ్డుకునే పదార్థం. ఇవి బ్యాక్టీరియా వల్ల కలిగే అంటురోగాలను అడ్డుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇటువంటి అంటురోగాలకు చికిత్స చేయడంలో యాంటీబయోటిక్ మందులను విస్తృతంగా ఉపయోగిస్తారు.[1][2] ఈ మందుకు బ్యాక్టీరియాను చంపివేస్తాయి లేదా వాటి ఎదుగుదలను అడ్డుకుంటాయి. కొన్ని యాంటీబయోటిక్స్ యాంటీ ప్రోటోజోవల్ గుణాలను కూడా కలిగి ఉంటాయి.[3][4] యాంటీ బయోటిక్స్ జలుబు, ఇన్‌ఫ్లుయెంజా లాంటి వైరస్ల మీద తమ ప్రభావం చూపలేవు.[5] వైరస్ లకు వ్యతిరేకంగా పనిచేసే మందులను యాంటీ బయోటిక్ అని కాకుండా యాంటీవైరల్ మందులు అంటారు.
మందులు
మూలాలు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.