Remove ads
యాంటీబయాటిక్ From Wikipedia, the free encyclopedia
డాప్టోమైసిన్, అనేది మెథిసిలిన్-రెసిస్టెంట్ స్టెఫిలోకాకస్ ఆరియస్ తో సహా గ్రామ్-పాజిటివ్ జీవుల వల్ల కలిగే తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి ఉపయోగించే ఒక యాంటీబయాటిక్.[1] ఇది సిరలోకి ఇంజెక్షన్ ద్వారా ఇవ్వబడుతుంది.[1]
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
---|---|
N-Decanoyl-L-tryptophyl-L-asparaginyl-L-aspartyl-L-threonylglycyl-L-ornithyl-L-aspartyl-D-alanyl-L-aspartylglycyl-D-seryl-threo-3-methyl-L-glutamyl-3-anthraniloyl-L-alanine[egr]1-lactone | |
Clinical data | |
వాణిజ్య పేర్లు | క్యూబిసిన్, క్యూబిసిన్ ఆర్ఎఫ్, డాప్జురా ఆర్టీ |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
లైసెన్స్ సమాచారము | US Daily Med:link |
ప్రెగ్నన్సీ వర్గం | B1 (AU) |
చట్టపరమైన స్థితి | Prescription Only (S4) (AU) POM (UK) ℞-only (US) Rx-only (EU) |
Routes | ఇంట్రావీనస్ |
Pharmacokinetic data | |
Bioavailability | n/a |
Protein binding | 90–95% |
అర్థ జీవిత కాలం | 7–11 గంటలు (మూత్రపిండ బలహీనతలో 28 గంటల వరకు) |
Excretion | కిడ్నీ (78%; ప్రధానంగా మారని ఔషధంగా); మలం (5.7%) |
Identifiers | |
CAS number | 103060-53-3 |
ATC code | J01XX09 |
PubChem | CID 16129629 |
DrugBank | DB00080 |
ChemSpider | 10482098 |
UNII | NWQ5N31VKK |
KEGG | D01080 |
ChEBI | CHEBI:600103 |
ChEMBL | CHEMBL508162 |
Synonyms | LY 146032 |
Chemical data | |
Formula | C72H101N17O26 |
InChI
| |
(what is this?) (verify) |
ఈ మందు వలన అతిసారం, తలనొప్పి, దద్దుర్లు, కాలేయ సమస్యలు, కండరాల నష్టం, దురద వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉన్నాయి.[1] ఫంగల్ ఇన్ఫెక్షన్లు, ఇంజెక్షన్ చేసిన ప్రదేశంలో నొప్పి, అలెర్జీ వంటి ఇతర దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి.[2] ఇది లిపోపెప్టైడ్, కొన్ని బ్యాక్టీరియా కణ త్వచాన్ని మార్చడం ద్వారా పనిచేస్తుంది.[1]
డాప్టోమైసిన్ 2003లో యునైటెడ్ స్టేట్స్, 2006లో యూరప్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[1][2] ఇది స్ట్రెప్టోమైసెస్ రోసోస్పోరస్ నుండి సహజంగా సంభవిస్తుంది.[3] ఇది 2019లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్యమైన ఔషధాల జాబితా నుండి తొలగించబడింది.[4][5] అయినప్పటికీ, ఇది మానవ వైద్యానికి చాలా ముఖ్యమైనది.[6]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.