Remove ads
From Wikipedia, the free encyclopedia
అలర్జీ (ప్రతికూలత, వైపరీత్యం, లేదా అసహనీయత) అంటే వాతావరణంలో హాని కలిగించని పదార్థాలకు కూడా రోగ నిరోధక వ్యవస్థ కలిగించే విపరీత స్పందన.[4] నాసిక లోపల ఉబ్బడం, ఆహారం పడకపోవడం, చర్మం మీద దద్దుర్లు మొదలైనవి.[1] వీటి లక్షణాలు కళ్ళు ఎర్రబడటం, దురదవేయడం, దగ్గులు లేదా తుమ్ములు రావడం ముక్కు కారడం, శ్వాస అందకపోవడం, వాపులు రావడం మొదలైన రూపాల్లో కనిపిస్తాయి.[5]
Allergy | |
---|---|
దద్దుర్లు రావడం ఒక సాధారణ అలర్జీకి చిహ్నం. | |
ప్రత్యేకత | Immunology |
లక్షణాలు | కళ్ళు ఎర్రబడటం, దురద పొక్కులు, వాంతి, ముక్కు కారడం, శ్వాస అందకపోవడం, వాపు, తుమ్ములు, దగ్గు |
రకాలు | Hay fever, food allergies, atopic dermatitis, allergic asthma, anaphylaxis[1] |
కారణాలు | జన్యు కారణాలు, వాతావరణ కారణాలు |
రోగనిర్ధారణ పద్ధతి | లక్షణాలను బట్టి చర్మాన్ని గుచ్చే పరీక్ష, రక్త |
భేదాత్మక రోగనిర్థారణ పద్ధతి | ఆహారం పడకపోవడం, కల్తీ ఆహారం |
నివారణ | Early exposure to potential allergens |
చికిత్స | Avoiding known allergens, medications, allergen immunotherapy |
ఔషధం | Steroids, antihistamines, epinephrine, mast cell stabilizers, antileukotrienes[2][3] |
తరుచుదనము | తరచుగా |
పుప్పొడి, కొన్ని రకాలైన ఆహారాలు అలర్జీని కలిగించే అతి సాధారణ కారకాలు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.