From Wikipedia, the free encyclopedia
మెరుపు ఒక వాతావరణంలోని విద్యుత్తు ప్రవాహం మూలంగా ఏర్పడే దృగ్విషయం. విద్యుత్తు ఉన్నదని నిరూపించేది. ఇవి ఎక్కువగా ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో కనిపిస్తాయి.[1] మెరుపులు అత్యంతవేగంగా ప్రయాణిస్తాయి. ఇవి 60,000 మీటర్లు/సెకండు వేగంతో ప్రయాణించి, తాకిన ప్రాంతంలో ఇంచుమించు 30,0000C °సెల్సియస్ ఉష్ణాన్ని పుట్టిస్తాయి.[2][3] ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 16 మిలియన్లకు పైగా మెరుపులు భూమిని తాకుతాయని అంచనా.[1] మెరుపులు అగ్ని పర్వతాలు విస్ఫోటనం ద్వారా ఏర్పడిన మేఘాల వలన కూడా ఏర్పడవచ్చును.[1][4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.