Remove ads
From Wikipedia, the free encyclopedia
మాంగల్యం బి.ఎస్.నారాయణ దర్శకత్వంలో ఎం.ఎ.వేణు నిర్మించగా 1960, అక్టోబర్ 13వ తేదీన విడుదలైన తెలుగు సినిమా. ఈ చిత్రానికి ఆచార్య ఆత్రేయ సంభాషణలను, పాటలను రచించాడు.[1]
మాంగల్యం (1960 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | బి.ఎస్.నారాయణ |
తారాగణం | కాంతారావు, దేవిక, జి. రామకృష్ణ, రాజశ్రీ |
నిర్మాణ సంస్థ | ఎం.ఏ.వి పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఈ చిత్రంలోని పాటలను ఆత్రేయ రచించగా కె.వి.మహదేవన్ సంగీతాన్ని సమకూర్చాడు. పి.సుశీల, ఎస్.జానకి, స్వర్ణలత, పి.బి.శ్రీనివాస్, మాధవపెద్ది, పిఠాపురం ఈ పాటలను పాడారు.[2]
క్రమ సంఖ్య | పాట |
---|---|
1 | వగలమారి వదిన బలే పైన పటారం అహో అసలు రంగు బయట పడితే అంతా లొటారం |
2 | ఏటికి ఎదురీదడమే ధీరగుణం కన్నీటికి తలవంచటమే పిరికితనం |
3 | ఓహో జాబిలీ ఇదిగో నా చెలీ ఓరచూపు వయ్యారాలు ఒలకబోయు జవరాలు |
4 | అనగనగా ఒక పిలగాడు అతడికి ఓ చెలికాడు |
5 | నిన్నే వలచి నిన్నే తలచి నిముషము యుగముగ సాగినది |
6 | తాతయ్యా కోతయ్యా తాళండయ్యా కాస్తా తాడో పేడో తేల్చేస్తా |
7 | వలపు చేయు చిలిపి తనాలా వయసు లోని కొంటె తనాలా |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.