From Wikipedia, the free encyclopedia
భారతీయుడు 1996 లో ఎస్.శంకర్ దర్శకత్వంలో విడుదలైన తమిళ సినిమా ఇండియన్కు అనువాద సినిమా. కమల్ హాసన్, మనీషా కోయిరాలా, ఊర్మిళ, సుకన్య ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఎ.ఆర్. రెహ్మాన్ సంగీత దర్శకత్వం వహించాడు.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
భారతీయుడు (1996 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎస్.శంకర్ |
---|---|
నిర్మాణం | ఎ.ఎమ్.రత్నం |
కథ | ఎస్.శంకర్ |
చిత్రానువాదం | ఎస్.శంకర్ |
తారాగణం | కమల్ హసన్ మనీషా కోయిరాలా ఊర్మిళ సుకన్య |
సంగీతం | ఎ.ఆర్. రెహ్మాన్ |
సంభాషణలు | శ్రీరామకృష్ణ |
ఛాయాగ్రహణం | జీవా |
కళ | తోట తరణి |
కూర్పు | బి.లెనిన్ వి.టి.విజయన్ |
నిర్మాణ సంస్థ | శ్రీ సూర్య మూవీస్ |
నిడివి | 185 నిముషాలు |
భాష | తెలుగు |
పాటల రచయిత: భువన చంద్ర.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.