Remove ads
జెమినీ టీవీ తెలుగు సీరియల్. From Wikipedia, the free encyclopedia
భాగ్యరేఖ, 2019 జూన్ 24న జెమినీ టీవీలో ప్రారంభమైన తెలుగు సీరియల్. వి. శశిభూషణ్ దర్శకత్వం వహించిన ఈ సీరియల్ సోమవారం నుండి శనివారం వరకు ప్రసారమవుతున్న ఈ సీరియల్లో మాన్య, మనీష్,[1] భరణి శంకర్[2] తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. నాయగి తమిళ సీరియల్ కి రీమేక్ ఇది.[3]
భాగ్యరేఖ | |
---|---|
జానర్ | కుటుంబ నేపథ్యం |
ఛాయాగ్రహణం | పుచ్చా రామకృష్ణ |
దర్శకత్వం | వివి వరాంజనేయులు (1-109) వి శశిభూషణ్ (110-ప్రస్తుతం) ఎం శ్రీనివాస్ |
తారాగణం | మాన్య మనీష్ భరణి శంకర్ శివాని శరణ్య జయరాం శ్రీ రితిక |
Opening theme | "భాగ్యరేఖ" |
దేశం | భారతదేశం |
అసలు భాష | తెలుగు |
సీజన్ల | 1 సంఖ్య |
ఎపిసోడ్ల సంఖ్య | 415 (As of 27 ఫిబ్రవరి 2021[update][[వర్గం:సమాసంలో (Expression) లోపం: < పరికర్తను (operator) ఊహించలేదు from Articles containing potentially dated statements]]) |
ప్రొడక్షన్ | |
ప్రొడ్యూసర్ | ఏ. ప్రసాద రావు |
ఛాయాగ్రహణం | ఉమాశంకర్ చిగురుపాటి |
ఎడిటర్ | రాజేష్ చౌదరి దొండపాటి |
కెమేరా సెట్అప్ | మల్టీ కెమెరా |
నిడివి | 20–22 నిముషాలు |
ప్రొడక్షన్ కంపెనీ | సోనోఫి్క్స్ ప్రొడక్షన్స్ |
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | జెమినీ టీవీ |
చిత్రం ఫార్మాట్ | 576ఐ (ఎస్.డి) 1080ఐ (హెచ్.డి) |
వాస్తవ విడుదల | 24 జూన్ 2019 – ప్రస్తుతం |
కాలక్రమం | |
Preceded by | నందిని |
సంబంధిత ప్రదర్శనలు | నాయగి |
భాష | పేరు | నెట్వర్క్ (లు) | ప్రసార వివరాలు |
---|---|---|---|
తమిళం (అసలు వెర్షన్) | నాయగి | సన్ టీవీ | 19 ఫిబ్రవరి 2018 - 31 అక్టోబర్ 2020 |
మలయాళం | ఒరిదతు ఓరు రాజకుమారి | సూర్య టీవీ | 13 మే 2019 - 27 మార్చి 2020 |
కన్నడ | నాయకి | ఉదయ టీవీ | 17 జూన్ 2019 - 9 ఏప్రిల్ 2020 |
తెలుగు | భాగ్యరేఖ | జెమిని టీవీ | 24 జూన్ 2019 - ప్రస్తుతం |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.