పూసపాటిరేగ మండలం
ఆంధ్ర ప్రదేశ్, విజయనగరం జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
పూసపాటిరేగ మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాకు చెందిన మండలం.[3][4] మండలం కోడ్: 4838.ఈ మండలంలో ఒక నిర్జన గ్రామంతో కలుపుకుని 37 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[5]OSM గతిశీల పటం
ఆంధ్రప్రదేశ్ మండలం | |
![]() | |
Coordinates: 18.092°N 83.552°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విజయనగరం జిల్లా |
మండల కేంద్రం | పూసపాటిరేగ |
విస్తీర్ణం | |
• మొత్తం | 134 కి.మీ2 (52 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 71,955 |
• సాంద్రత | 540/కి.మీ2 (1,400/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 971 |
గణాంకాలు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా మొత్తం - మొత్తం 71,955 - పురుషులు 36,508 - స్త్రీలు 35,447
మండలంలోని గ్రామాలు
రెవెన్యూ గ్రామాలు
- చినబట్టివలస
- పెదబట్టివలస
- కణిమెల్ల
- కామవరం
- అల్లాడపాలెం
- కందివలస
- కణిమెట్ట
- గైతుల చోడవరం
- కుమిలి
- బొర్రవానిపాలెం
- రెల్లివలస
- పూసపాటిపాలెం
- పూసపాటిరేగ
- పొరం
- చోడమ్మ అగ్రహారం
- పేరపురం
- కొప్పెర్ల
- నడిపల్లి
- యేరుకొండ
- కోనాడ
- పసుపం
- పాలంకి
- వెంపడం
- కొవ్వాడ అగ్రహారం
- గుంపం
- కొల్లయవలస
- తొట్టడం
- గోవిందపురం
- లంకలపల్లిపాలెం
- చౌడువాడ
- భరణికం
- పాటివాడ
- రోలుచప్పిడి
- కృష్ణాపురం
- కోనయ్యపాలెం
- చింతపల్లి
గమనిక:నిర్జన గ్రామాలను పరిగణించలేదు.
మూలాలు
వెలుపలి లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.