Remove ads
From Wikipedia, the free encyclopedia
పండుగాడి ఫొటో స్టూడియో 2019లో విడుదలైన తెలుగు సినిమా. పెదరావూరు ఫిలిం సిటీ సమర్పణలో, శ్రీ వెంకటేశ్వర విద్యాలయం ఆర్ట్స్ బ్యానర్‌పై దిలీప్ రాజా దర్శకత్వంలో గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించిన ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ 28న ప్రారంభమై[1], టీజర్‌ను జులై 13న దర్శకుడు సుకుమార్ చేతులమీదుగా విడుదల చేశారు.[2] ఆలీ, రిషిత, వినోద్ కుమార్, బాబు మోహన్, సుధ, జీవా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను సెప్టెంబరు 21న విడుదల చేశారు.
పండుగాడి ఫొటో స్టూడియో | |
---|---|
దర్శకత్వం | దిలీప్ రాజా |
స్క్రీన్ ప్లే | దిలీప్ రాజా |
నిర్మాత | గుదిబండి వెంకట సాంబిరెడ్డి |
తారాగణం | ఆలీ, రిషిత, వినోద్ కుమార్, బాబు మోహన్ |
ఛాయాగ్రహణం | మురళీమోహన్ రెడ్డి |
కూర్పు | నందమూరి హరి |
సంగీతం | యాజమాన్య |
నిర్మాణ సంస్థలు | పెదరావూరు ఫిలిం సిటీ, శ్రీ వెంకటేశ్వర విద్యాలయం ఆర్ట్స్ |
విడుదల తేదీ | 2019 సెప్టెంబరు 21 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.